Governor Vs Government: రాష్టప్రభుత్వానికి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సుధీర్ఘ ప్రకటన విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Tamilisai Soundararajan: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై వ్యతిరేకత, అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్ని గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించనుండటంపై స్వయంగా గవర్నర్ తమిళ్సై సౌందరరాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.