Bigg Boss: నామినేషన్ అనేది బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతివారం జరిగే ఒక ప్రక్రియ. కానీ 8 వారాల నుంచి ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ నామినేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు. ఇలా ఎన్ని వారాలు ఈ కంటెస్టెంట్ తప్పించుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఒకటి రెండు వారాలు అయితే సరే కానీ ఏకంగా 8 వారాలు అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరస్తోంది. మరి ఇది ఎలా సాధ్యమైందో ఒకసారి చూద్దాం..
60 ఏళ్ల వయస్సులోనూ నవ మన్మథుడిగా యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తుంటారు.. కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna). ప్రస్తుతం అక్కినేని నాగార్జున టాలీవుడ్ (Tollywood) రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ -4 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Bigg Boss Voting | బిగ్ బాస్ సీజన్ 4 తొలి వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. సోమవారం రాత్రి నుంచే బిగ్ బాస్ 4 తెలుగు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఓటింగ్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి హాట్ స్టార్ ఓటింగ్. రెండో విధానం మొబైల్ నెంబర్ ద్వారా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఫెవరెట్ కంటెస్టెంట్‌ను ఎలిటినేషన్ నుంచి సేవ్ చేయవచ్చు.
Bigg Boss Telugu 4 Elimination | అప్పుడే బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ మొదలైంది. కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాతలు రెండో రోజు గొడవపడ్డారు. అప్పుడే ఓదార్చడాలు సైతం మొదలయ్యాయి. రెండో రోజే బిగ్ బాస్ 4 తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. గంగవ్వను సైతం ఇంటి సభ్యులు నామినేట్ చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోను చేసింది.
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్’ (Bigg Boss ) నాలుగో సీజన్ షో త్వరలోనే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించి స్టార్ మా ( star maa) తాజాగా ప్రోమోను విడుదల చేసి షో అంచనాలను మరింత పెంచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.