Venu Swamy 2025 Zodiac Sign Prediction: 2025 సంవత్సరంలో కొన్ని రాశులవారి జీవితాల్లో పేను మార్పులు రాబోతున్నాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వేణుస్వామి తెలిపారు. ముఖ్యంగా వచ్చే ఏడాదిలో మేష రాశివారికి జీవితం పూర్తిగా మారుతుందని ఆయన అన్నారు. అయితే ఈ జాతకులకు వచ్చే ఏడాదిలో కలిగే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Naga Chaitanya- Sobhita: వేణు స్వామి కొన్ని సంవత్సరాలుగా తనకు తోచిన జాతకం చెబుతూ వచ్చారు. కానీ తాజాగా నాగచైతన్య, శోభిత మధ్య జరిగిన ఎంగేజ్మెంట్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఇప్పుడు లేనిపోని వివాదాల్లో ..ఇరుక్కొని వేణు స్వామి పరిస్థితులు తన పీకల మీదకి తెచ్చుకున్నాడు.
Venu Swamy Case: సెలబ్రిటీల జాతకం చెబుతాను అంటూ..వేణు స్వామి సోషల్ మీడియాలో తను ఇష్టం వచ్చినట్టు.. సెలబ్రిటీల గురించి ఏవో ఒకటి చెబుతూ ఉండేది..మనం గమనిస్తూనే ఉంటాము. అలాంటి వేణు స్వామి పై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు పిర్యాదు చేశారు.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్.. పూర్తి వివరాలు మీకోసం..
Venu Swamy On Naga Chaitanya Sobhita Dhulipala: నాగచైతన్య, శోభిత ధూళిపాళ జాతకం చెప్పి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. చైతూ-శోభిత ఎంగేజ్‌మెంట్ జరిగిన తరువాతి రోజే జాతకం చెప్పిన వేణు స్వామి.. వాళిద్దరు కూడా వీడిపోతారంటూ జ్యోతిష్యం చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్న జంటను ఆశీర్వాదించాల్సిందిపోయి.. విడాకులు తీసుకుంటారని ఎలా చెబుతారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వేణు స్వామి స్పందించారు.
Astrologer Venu Swamy Sensation Comments On Naga Chaitanya Sobhita Dhulipala: వీఐపీల జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వేణుస్వామి మళ్లీ సంచలనం రేపాడు. నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జీవితంపై జ్యోతిష్యం చెబుతానని సంచలన ప్రకటన చేశాడు.
AP Assembly Results: ఇటీవల కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ మోడర్న్ జ్యోతిష్యుడు వేణు స్వామి. సినీ తారలు, రాజకీయ నేతల గురించి కీలక విషయాలతో సంచలనమైన వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యల్ని రిపీట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Venu Swami Astrologer: ఫేమస్ జ్యోతిష్యుడు వేణుస్వామి తన దైనస్టైల్ లో పొలిటిషయన్స్ కు, సినిమా స్టార్ లకు జాతకాలు చెబుతుంటారు. ఈ మధ్య కాలంలో ఆయన చెప్పిన జాతకాలు చాలా వరకు నిజమయిన సంఘటనలకు బలంచేకూర్చేలా అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి.
Famous Astrologer Venu Swamy: ఫెమస్ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయ నాయకులకు, హీరోలు, హీరోయిన్లకు జాతకాలు చెబుతుంటారు. అంతేకాకుంగా తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తు ఎల్లప్పులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కూడా ఉంటారు.
Astrologer Venu Swamy on Jr NTR ఆస్ట్రాలజర్ వేణు స్వామి వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మీద గతంలో వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
Venu Swamy about Young Hero Death వేణుస్వామి గతంలో చెప్పినవి కొన్ని జరిగాయి. ఇప్పుడు తారకరత్న మరణ వార్తను కూడా వేణు స్వామి ముందే ఊహించి చెప్పాడా? అయన చెప్పింది తారకరత్న గురించేనా? అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
Venu swamy on Rashmika Mandanna సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియా ఎక్కువగా ఫేమస్ అయ్యాడు వేణు స్వామి. సమంత, చైతన్యలకు విడాకులు అవుతాయని గతంలోనే ఎప్పుడో చెప్పేశాడు వేణు స్వామి. ఇక రష్మిక మందనకు ఓ పవర్ ఫుల్ పూజ చేయించాడట, అందుకే ఆమె దశ తిరిగిందని చెప్పుకొచ్చాడు. రక్షిత్ శెట్టితో బ్రేకప్ చేస్తే జీవితం బాగుంటుందని వేణు స్వామి చెప్పడంతోనే అలా చేసిందట. అయితే రష్మిక మందన జాతకం మీద ఇప్పుడు కామెంట్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.