Venkateshwara Swamy Temple in Jammu and Kashmir: ఉత్తరాది నుంచి తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులతో పాటు ఇక్కడి నుంచి జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణో దేవి దర్శనానికి వెళ్లే దక్షిణాది భక్తులకు కూడా ఒక రకంగా ఇది గుడ్ న్యూస్.
TTD Latest Updates: శ్రీదేవి సమేత మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. శ్రీవారు, అమ్మవారి దర్శనం కోసం మాడవీధులు, పుష్కరిణి ఘాట్ వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. తెప్పోత్సవాల నేపథ్యంలో భక్తుల సందడి సాధారణ సమయాల్లో కంటే ఎక్కువగా కనిపించింది.
Anant Ambani : ముఖేష్ అంబాని తనయుడు అనంత్ అంబానీ తన పెళ్లి తరువాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన భార్య రాధికతో కలిసి అనంత్ తిరుమలకు వెళ్లారు.
Tirumala Temple Drone Visuals: తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వాస్తవానికి శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు కదా విమానాలకు కూడా అనుమతి లేదనే విషయం తెలిసిందే.
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి ఆర్ కే సింగ్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ అధికారులు స్వామి వారి వస్త్రాలతో సత్కరించి ప్రసాదం అందించారు.
Tirumala Temple: గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమల కొండలు ప్రకృతి రమణీయతను సంతరించుకున్నాయి. పొగమంచు మధ్య శేషగిరి కొండలు తిరుమలను సందర్శించే భక్తులను, పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
Vaikunta Ekadashi 2023 Date and time: 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి ప్రత్యేక పర్వదినాలు కానున్నాయి. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు టిటిడి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది.
Solar Eclipse: ఇవాళ సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను మూసివేయనున్నారు. ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలు తర్వాత తిరిగి తెరవనున్నారు.
Tirumala Temple: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన చేసింది తిరుమల తిరుపతి దేవ స్థానం పాలకమండలి. అక్టోబర్, నవంబర్ నెలలో రెండు రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపింది.
Subhash Chandra Visits Tirumala: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం దర్శించుకున్నారు రాజ్యసభ సభ్యులు, జీ గ్రూప్ వ్యవస్థాపకులు డా. సుభాష్ చంద్ర. గురువారం ఉదయం వీఐపీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ సమయంలో ఆలయానికి విచ్చేసిన ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం తర్వాత టీటీడీ అధికారులు సుభాష్ చంద్రకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Unknown devotee donates varada kati hastas to Sri Venkateswara Swamy: తిరుమల దేవస్థానంలోని రంగనాయక మండపంలో ఓ అజ్ఞాత భక్తుడు శ్రీవారికి భారీ కానుకలు విరాళంగా అందజేశారు.
Karthikeya Tirumala Visit: హీరో కార్తికేయ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన లోహితను వివాహమాడాడు. ఈ దంపతులిద్దరూ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Supreme Court: తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి పూజల వ్యవహారంపై దాఖలైన పిటీషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సాగింది.
TTD Venkateswara swamy : తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించడం లేదంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
Pink Diamond: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మరోసారి తెరపైకి వచ్చింది. పింక్ డైమండ్ వ్యవహారంలో విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటీషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.
Vaikunta ekadashi sarvadarshanam in Tirupati | తిరుపతి: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు టీటీడీ జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లను ఈసారి స్థానికులకు మాత్రమే అందివ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
తిరుమల దేవస్థానం దర్శనం మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయా అంటే అవుననే అన్పిస్తోంది. మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుంటున్న భక్తులకు ఇప్పుడు బ్రేక్ పడే పరిస్థితి కన్పిస్తోంది. వారం రోజుల వ్యవధిలో 17 మంది దేవస్థానం సిబ్బందికి కరోనా సోకడంతో...తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడానికి అధికార్లు నిర్ణయించుకున్నారు.
TTD Darshanam | తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ( TTD Board) ఓ విజ్ఞప్తి చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.