CJI NV Ramana, CM YS Jagan: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒకే వేదికపైకి రానున్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
Droupadi Murmu భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ద్రౌపతి ముర్ముతో ప్రమాణం చేయించారు సీజేఐ.
Droupadi Murmu Oath LIVE: భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ద్రౌపది ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు.
Telangana CS Somesh Kumar: తెలంగాణలో రాజకీయాలు నాయకుల చుట్టే కాదు... ఉన్నతాధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ టీంపై చర్చించిన వారు... నేడు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ గురించి చెప్పుకుంటున్నారు.
Open Letter to CJI: కొందరికి సినిమాలంటే పిచ్చి. కొందరికి అదే పరమావధి. ఈ పిచ్చి ఎంత పీక్స్‌కు చేరిందో ఈ ఉదంతం వివరిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమను ఓ దుష్టశక్తి పట్టి పీడిస్తుందా..ఇంతకీ ఆ లేఖ రాసిందెవరు.
Delhi Air pollution: ఢిల్లీలో కాలుష్య నియంత్రణపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 24 గంటల్లో నియంత్రణ చర్యల ప్లాన్ సమర్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుతాలను ఆదేశించింది.
TTD Venkateswara swamy : తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించడం లేదంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
CJI NV Ramana about Supreme Court judges appointments: సుప్రీం కోర్టు జడ్జిల నియామకం కోసం ముగ్గురు మహిళా జడ్జిలతో కలిపి మొత్తం 9 మంది జడ్జిల పేర్లతో సీజేఐ ఎన్.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలిజీయం (Supreme Court collegium) ఓ జాబితాను సిద్ధం చేసి, కేంద్రానికి సిఫార్సు చేసినట్టుగా మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Supreme Court: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి తొమ్మిది మంది జడ్జిల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.