Actress Kriti Shetty Offers Special Pooja In Tirumala Temple: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సాధారణ భక్తులతోపాటు పలువురు ప్రముఖులు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.
YSRCP MP Mithun Reddy: తిరుమల శ్రీవారిని శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అయ్యప్ప దీక్ష స్వీకరించిన మిథున్‌రెడ్డి తన తోటి స్వాములతో ఆలయానికి వచ్చారు.
Kriti Shetty Visits Tirumala: తిరుమల శ్రీవారిని శుక్రవారం సినీ నటి కృతి శెట్టి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆమె దర్శించుకోగా.. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఓ సినిమా కథకు సంబంధించిన పుస్తకానికి కృతిశెట్టి పూజలు చేయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తిరుమలలో ఉన్నంత సేపు ఆ పుస్తకాన్ని పట్టుకునే ఉన్నారు.
Actress Krithi Shetty Offers Special Pooja In Tirumala Temple: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సాధారణ భక్తులతోపాటు పలువురు ప్రముఖులు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.
VIP Break Darshans Cancelled In Tirumala: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులకు భారీ అలర్ట్. వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతుండడంతో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Yogi Adityanath Visits Tirumala Temple: తిరుమల క్షేత్రాన్ని సోమవారం పలువురు ప్రముఖులు సందర్శించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి, ఏపీ మాజీ మంత్రి రోజాతోపాటు పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుమలలో గోకులాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో గోకులాష్టమి ఆస్థానం వైభవంగా జరిగింది. శ్రీకృష్ణస్వామివారికి ప్రత్యేక నివేదనలు సమర్పించి పూజలు నిర్వహించారు.
CM Ramesh Visits Tirumala Temple: తిరుమల వెంకటేశ్వర స్వామిని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. శుక్రవారం అభిషేక సేవలో శ్రీవారికి నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాలను వీక్షించి స్వామి ఆశీస్సులు పొందారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు.
Actor Sai Kumar Family At Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటులు సాయికుమార్, ఆది దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో కుటుంబసమేతంగా స్వామిని దర్శించుకుని సాయి కుమార్ కుటుంబం మొక్కులు తీర్చుకుంది. ఇక ఎంపీ రమేశ్ కుటుంబంతో స్వామిని దర్శించుకున్నారు.
Actor Sai Kumar Family MP CM Ramesh And Other VIPs Tirumala: తిరుమల శ్రీవారిని శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకోగా.. వారితోపాటు పలువురు ప్రముఖులు వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. సినీ నటుడు సాయికుమార్ కుటుంబం, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు తిరుమల విచ్చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ISRO Chairman At Tirumala: తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశ అంతరిక్ష రంగంలో కీలక కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తుండడంతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Telangana Governor At Tirumala: తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం అష్టదళ పాద పద్మారాధన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇటీవల హృదయ సమస్యకు సంబంధించి వైద్య చికిత్స పొందిన అనంతరం ఆయన శ్రీవారి దర్శించుకున్నారని తెలుస్తోంది. టీటీడీ అధికారులు గవర్నర్‌కు దర్శన ఏర్పాట్లు చేశారు.
Karirishti Yagam: తిరుమలలో కారీరిష్టి యాగం నిర్వహించారు. దేశ సుభిక్షం, ప్రజల శాంతి, సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని నిర్వహించినట్లు సమాచారం. తిరుమలలో ఇలాంటి ప్రత్యేక యాగాలు, ధార్మిక కార్యక్రమాలు TTD ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంటాయి.
Actor Nikhil Siddarth Visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్‌తోపాటు సీనియర్ నటుడు సమీర్ హసన్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన స్వయంభూ సినిమాకు స్వామి ఆశీర్వాదం పొందేందుకు తిరుమల వచ్చినట్లు నటుడు నిఖిల్ తెలిపాడు.
Telangana MLC Naveen Kumar Reddy: తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్సీ డాక్టర్ శరవణ వీఐబీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో ప్రముఖులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.
Mangli At Tirumala: కలియుగ వైకుంఠ దైవం వేంకటేశ్వర స్వామి సేవలో ప్రముఖ గాయని మంగ్లీ తరించారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామిని దర్శించుకుని మంగ్లీ మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవల వరుస వివాదాల్లో చిక్కిన మంగ్లీ చాలా రోజుల తర్వాత తిరుమలకు వచ్చారు.
Vangalapudi Anitha Visits Tirumala Temple: తిరుమల వేంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లుచేశారు.
AP MPs Visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ సామ సతీష్, ఎంపీ భాష్యం రామకృష్ణ శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు.
Former Minister Anil Kumar Yadav And BRS Former MLA Korukanti Chander At Tirumala Temple Watch Visuals
Tirumala Vigilance And Police Key Instructions To Devotees: తిరుమల క్షేత్రానికి భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తుండడంతో టీటీడీ అధికారులు భక్తులకు కీలక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల భద్రతపై జాగ్రత్తలు చెప్పారు. వారి భద్రతపై భక్తులకు చేసిన సూచనలు ఇవే.
Tamil Hero Soori At Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, తమిళ హీరో సూరి దర్శించుకున్నారు. శుక్రవారం స్వామివారి సేవలో పాల్గొని వారు మొక్కులు చెల్లించుకున్నారు. వీఐబీ బ్రేక్ దర్శనం వారికి టీటీడీ అధికారులు ర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం ప్రశాంతంగా జరిగిందని ప్రముఖులు తెలిపారు.
Bandla Ganesh Visits Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. గురువారం తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇటీవల వివాహమైన తన కుమార్తె, అల్లుడితో కలిసి స్వామిని దర్శించుకున్నట్లు బండ్ల గణేశ్ తెలిపారు.