Gold Price Today: దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
Gold Price Today 19 October 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,420 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,640గా ఉంది.
Gold Price Today: బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. దసరా రోజు అయిన గోల్డ్ ధరలు తగ్గుతాయని ఆశించిన సామాన్యుడికి నిరాశే మిగిలింది. తులం బంగారంపై రూ.500 మేర పెరిగింది.
Gold Price today: మహిళలకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గత రెండు రోజులగా నిలకడగా ఉన్న పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంతంటే..
Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండిపై రూ. 400 మేర తగ్గింది.
Gold Price today: గత కొన్ని రోజులుగా పెరుగుతున్న వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.230 చొప్పున ధర తగ్గింది.
Gold Price Today 24 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,730గా ఉంది.
Gold Price today: బులియన్ మార్కెట్లో ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ఇవాళ దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Price Today 21 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 45,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,130గా ఉంది.
Gold Price Today 16 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,400గా ఉంది.
Gold Price Today 15 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,620గా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.