దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే బంగారం ధరలు నిలకడగా ఉంటున్నాయి. తాజాగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లలోనూ పతనమయ్యాయి.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గడంతో బులియన్ మార్కెట్ సహా పలు ఇతర రంగాలు కోలుకుంటున్నాయి. ఏపీ, తెలంగానలో తాజాగా బంగారం ధరలు పుంజుకున్నాయి. అయితే పసిడికి భిన్నంగా వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. దేశ రాజధానిలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తగ్గినా, బులియన్ మార్కెట్ గతంలో మాదిరిగా వ్యాపారం జరగడం లేదు. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు ఢిల్లీలో భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో వెండి ధర స్వల్పంగా పెరిగింది.
బులియన్ మార్కెట్లో నిన్న బంగారం, వెండి ధరలు పెరగగా నేడు అంతలోనే పరిస్థితి మారిపోయింది. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో వెండి ధరలు క్షీణించాయి.
బులియన్ మార్కెట్లో చాలా రోజుల అనంతరం ఒకేరోజు బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరగగా, ఢిల్లీ పసిడి ధర నిలకడగా ఉంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో వెండి ధర భారీగా పెరగగా, దేశ రాజధానిలోనూ వెండి పుంజుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. దేశ రాజధానిలో సైతం పసిడికి డిమాండ్ తగ్గడంతో ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. లేటెస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి.
కరోనా ప్రభావంతో బంగారం ధరలు మరోసారి డీలా పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర స్థిరంగా ఉండగా, ఢిల్లీలో స్వల్పంగా దిగొచ్చింది. మరోవైపు వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో వెండి ధరలు పుంజుకోగా, ఏపీ, తెలంగాణ మార్కెట్లలో వెండి ధరలు క్షీణించాయి.
గత ఏడాది నుంచి బులియన్ మార్కెట్ కాస్త అటుఇటుగా మార్కెట్ అవుతోంది. కరోనా ప్రభావం కొన్ని రోజులు ధరలు పుంజుకున్నా, ఆ వెంటనే భారీగా ధరలు దిగొస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగానలో బంగారం ధర స్థిరంగా ఉంది. ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు గత వారాంతం నుంచి వెండి ధరలు నిలకడగా ట్రేడింగ్ అవుతున్నాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. మరోవైపు వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది, ఢిల్లీలోనూ అదే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా పుంజుకోగా, దేశ రాజధానిలో మరోసారి ధర క్షీణించింది.
బులియన్ మార్కెట్ మరోసారి డీలా పడింది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా పెరగగా, ఏపీ , తెలంగాణలో దిగొచ్చింది.
కరోనా ప్రభావం తగ్గడంతో బులియన్ మార్కెట్లో మళ్లీ కళకళలాడనుంది. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పదిరోజుల తరువాత పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర తగ్గింది.
దేశంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఎత్తివేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ వేళలు, లాక్డౌన్ వేళలలో సడలింపులు చేస్తున్నా బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. గత 10 రోజులుగా ఏపీ, తెలంగాణలో బంగారం ధర తగ్గుతోంది. ఢిల్లీలోనూ బంగారం ధరలు మరోసారి క్షీణించాయి.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దేశంలో తగ్గిపోయినా, బులియన్ మార్కెట్‌పై మాత్రం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఏపీ, తెలంగాణలో బంగారం ధర మరోసారి దిగిరాగా, ఢిల్లీలోనూ బంగారం ధరలు పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.
బులియన్ మార్కెట్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర మరోసారి పతనం కాగా, ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుమముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ వెండి ధరలు తగ్గడంతో 1 కేజీ ధర రూ.70 వేల దిగువకు పడిపోయింది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర వరుసగా ఏడోరోజు దిగొచ్చింది. ఢిల్లీలో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ వెండి ధరలు రూ.1000 మేర తగ్గడంతో కేజీ ధర భారీగా క్షీణించింది.
అన్ని రంగాలతో పాటు బులియన్ మార్కెట్‌పై సైతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర దిగొచ్చింది. ఢిల్లీలో పసిడి నిలకడగా మార్కెట్ అవుతోంది. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పెరగగా, ఢిల్లీలో ధరలు మరోసారి క్షీణించాయి.
కరోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ ప్రభావం చూపుతోంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర దిగొచ్చింది. ఢిల్లీలోనూ ధరలు క్షీణించాయి. వెండి ధర తెలుగు రాష్ట్రాల్లో తగ్గడా, ఢిల్లీలోనూ ధరలు భారీగా పతనమయ్యాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా, బులియన్ మార్కెట్లో ధరలు దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా దిగిరాగా, ఢిల్లీలోనూ పసిడి ధరలు క్షీణించాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లతో పాటు ఢిల్లీలోనూ సోమవారం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలోనూ పసిడి ధర ఓ మోస్తరుగా దిగొచ్చింది. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో బంగారం ధరలు సైతం దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి ధర భారీగా పెరిగింది. నేటి బంగారం, ధరలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.