Mamata Banerjee Another Shock To INDIA Bloc Only Outside Support: కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ చెప్పి కాంగ్రెస్కు భారీ షాకిచ్చారు. ప్రభుత్వంలో తాము భాగం కామని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Mamata Banerjee Injury: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. తలకు పెద్ద గాయంతో రక్తపు మరకలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఏం జరిగిందోనని దేశ ప్రజలంతా చర్చించుకుంటున్నారు.
Yusuf Pathan Political Entry: టీమిండియా రెండు సార్లు ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడైన యూసుఫ్ పఠాన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు తృణమూల్ కాంగ్రెస్ తరపున లోక్సభ ఎన్నికల బరిలో నిలవనున్నాడు.
Never Spoke In Parliament: తమ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతో ప్రజలు తమ ఓట్ల ద్వార ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రం అధికారంలో కొనసాగుతూ ప్రజలను పట్టించుకోరు. వారు ఎంతలా అంటే చట్టసభలో తమ వాణి కూడా వినిపించనంతగా. తాజాగా ముగుస్తున్న లోక్సభలో కొందరు నోరు కూడా విప్పలేని పరిస్థితి ఉంది. ఇక వారు గెలిచి ఏం ప్రయోజనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Chidambaram faces protests by lawyers claiming allegiance to Bengal Congress. He accused Chidambaram of being sympathetic to the Trinamool Congress. He was blamed for the plight of the Congress party in Bengal
West Bengal Gang Rape Incident: పశ్చిమ బెంగాల్లో దారుణం వెలుగుచూసింది. బర్త్ డే పార్టీలో ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆసుపత్రికి తరలించే లోపే బాలిక మృతి చెందింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో అధికార మరియు విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీర్ భూం సజీవదహనాల ఘటనపై సీఎం మమతాబెనర్జీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయగా.. కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు ప్రజాప్రతినిధులు.
Leander Paes Retirement: భారత టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు దశాబ్దాల పాటు టెన్నిస్ క్రీడలో తన అద్భుతమైన ప్రదర్శనతో అలరించిన ఆ దిగ్గజ ఆటగాడు (Leander Paes News).. శుక్రవారం నుంచి తన ఆటకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ప్రపంచ డబుల్స్ లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన లియాండర్ పేస్.. ఇప్పుడు రాజకీయల బాట పట్టాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో (టీఎంసీ) చేరిన అతను (Leander Paes Joins Trinamool).. తన ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.
Abhijit Mukherjee joins TMC: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఊహాగానాలను నిజంచేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్దతు తెలుపుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కీలక నిర్ణయం తీసుకుంది.
బీజేపీ ఎమ్మెల్యే మరణంపై పశ్చిమ బెంగాల్ ( West Bengal ) లో రాజకీయ దుమారం రేగుతోంది. ఇంటి బయట ఉరి వేసుకుని మరణించిన హేమ్తాబాద్ ఎమ్మెల్యేది ( Hemtabad Mla ) హత్యేనని బీజేపీ ( BJP ) ఆరోపించడం దీనికి ప్రధాన కారణం. తమ ఎమ్మెల్యే హత్య వెనుక టీఎంసీ హస్తముందని..సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఇటీవల పుట్టినరోజు నాడే తమిళనాడు ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూయడం తెలిసిందే. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్ కరోనా కారణంగా కన్నుమూశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.