English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Mamata Banerjee

Mamata Banerjee

Lionel Messi Fans Throwns Water Bottle And T Shirts In Kolkata Stadium
Lionel Messi Dec 14, 2025, 02:00 PM IST
Messi Tour: మెస్సీ పర్యటనలో రచ్చరచ్చ.. రణరంగంగా స్టేడియం
Lionel Messi Kolkata Clashes: ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనిల్‌ మెస్సీ భారత పర్యటనలో తొలి రోజు రచ్చరచ్చ అయ్యింది. స్టేడియంలో మెస్సీ కనిపించకపోవడంతో అభిమానులు నానా బీభత్సం సృష్టించారు. స్టేడియాన్ని విధ్వంసం చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. మీరు చూసేయండి.
Lionel Messi Fans Throwns Water Bottle And T Shirts In Kolkata Stadium
Lionel Messi Dec 13, 2025, 04:40 PM IST
Sudha Murty: సింహాచలం అప్పన్న సన్నిధిలో సుధామూర్తి
Sudha Murty In Simhachalam Temple: విశాఖపట్టణం సమీపంలోని సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆమెకు  వేద ఆశీర్వచనం చేశారు.
Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..
Mamata Banerjee Dec 13, 2025, 03:51 PM IST
Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..
Mamata Banerjee apology to Lionel messi: కోల్ కతాలో స్టేడియం అంతా అభిమానులు వాటర్ బాటిళ్లు విసిరేసి, చైర్లు విరగ్గొట్టి నానా బీభత్సం చేశారు. మరోవైపు కోల్ కతా మెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ లు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోల్ కతాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.  
Lionel Messi Fans Throwns Water Bottle And T Shirts In Kolkata Stadium
Lionel Messi Dec 13, 2025, 03:40 PM IST
Messi Tour: మెస్సీ పర్యటనలో రచ్చరచ్చ.. రణరంగంగా స్టేడియం
Lionel Messi Kolkata Clashes: ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనిల్‌ మెస్సీ భారత పర్యటనలో తొలి రోజు రచ్చరచ్చ అయ్యింది. స్టేడియంలో మెస్సీ కనిపించకపోవడంతో అభిమానులు నానా బీభత్సం సృష్టించారు. స్టేడియాన్ని విధ్వంసం చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. మీరు చూసేయండి.
Messi Tour Cancel: కలకత్తాలో రచ్చ.. అన్యూహంగా మెస్సీ హైదరాబాద్‌ పర్యటన రద్దు?
Lionel Messi Dec 13, 2025, 02:25 PM IST
Messi Tour Cancel: కలకత్తాలో రచ్చ.. అన్యూహంగా మెస్సీ హైదరాబాద్‌ పర్యటన రద్దు?
Lionel Messi Hyderabad Likely To Cancel A Head Kolkata Rumours Goes Viral: ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనిల్‌ మెస్సీ భారత పర్యటనకు రాగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ పర్యటన కూడా రద్దయ్యిందని పుకార్లు వస్తున్నాయి. కోల్‌కత్తాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ప్రచారంపై వాస్తవం ఏమిటో తెలుసుకుందాం.
Durgapur Gangrape Case: మమత చెప్పింది పచ్చి అబద్దం.!. అర్ధరాత్రి వ్యాఖ్యల్ని ఖండించిన  బాధితురాలి తండ్రి.. అసలు టైమ్ ఇదే..
West Bengal Oct 13, 2025, 12:45 PM IST
Durgapur Gangrape Case: మమత చెప్పింది పచ్చి అబద్దం.!. అర్ధరాత్రి వ్యాఖ్యల్ని ఖండించిన బాధితురాలి తండ్రి.. అసలు టైమ్ ఇదే..
 West Bengal gang rape:  వెస్ట్ బెంగాల్ లో గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారాయి. దీనిపై తాజాగా.. బాధితురాలి తండ్రి సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తమ కూతురు అర్ధరాత్రి 12 తర్వాత జరిగింది కాదన్నారు.
Mamata Banerjee: సుప్రీంకోర్టు ఆదేశాలను మమతా బెనర్జీ ధిక్కరిస్తున్నారా, ఏం జరుగుతుంది
West Bengal Apr 7, 2025, 07:48 PM IST
Mamata Banerjee: సుప్రీంకోర్టు ఆదేశాలను మమతా బెనర్జీ ధిక్కరిస్తున్నారా, ఏం జరుగుతుంది
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ వర్సెస్ సుప్రీంకోర్టు పోరాటం తీవ్రమయ్యేట్టు కన్పిస్తోంది. టీచర్ల నియామకాల్లో అక్రమాల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరించేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం.
India Alliance: మమతా ఒంటరి పోరు, ఇండియా కూటమి విఛ్ఛిన్నమేనా
India Alliance Feb 11, 2025, 10:36 AM IST
India Alliance: మమతా ఒంటరి పోరు, ఇండియా కూటమి విఛ్ఛిన్నమేనా
India Alliance: బీజేపీకు వ్యతిరేకంగా జతకట్టిన ఇండియా కూటమి బీటలువారుతోంది. వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులు కూటమిలై అనైక్యతకు కారణమౌతున్నాయి. కూటమిలో అగ్రగామిగా ఉన్న కాంగ్రెస్ సైతం ఇదే అభిప్రాయంలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Kolkata murder case: ఆర్జీకర్ ఘటనపై తీర్పు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమత బెనర్జీ.. ఏమన్నారంటే..?
Kolkata doctor murder case Jan 20, 2025, 07:13 PM IST
Kolkata murder case: ఆర్జీకర్ ఘటనపై తీర్పు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మమత బెనర్జీ.. ఏమన్నారంటే..?
Rg car murder case: కోల్ కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యపై తాజాగా సీల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై మమత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దీదీ మరోసారి వార్తలలో నిలిచారు.
Chandrababu: చంద్రబాబు కొత్త రికార్డు.. దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఘనత
Chandrababu Naidu Dec 30, 2024, 09:23 PM IST
Chandrababu: చంద్రబాబు కొత్త రికార్డు.. దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఘనత
Chandrababu Naidu Richest Chief Minister In India: రాజకీయంగా సంచలనం రేపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఖాతాలో మరో తిరుగులేని రికార్డును నెలకొల్పారు. భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచారు. అతడి ఆస్తులు, సంపాదన దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఏడీఆర్‌ రిపోర్టు వెల్లడించింది. అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Kolkata Trainee Doctor Case: CBI Officer Seema Pahuja Investigate Kolkata Trainee Doctor Case
Kolkata Trainee Doctor Case Aug 20, 2024, 03:40 PM IST
Kolkata Trainee Doctor Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌ కేసు విచారణ టీంలోకి ఏఎస్పీ సీమా పహుజా
Kolkata Trainee Doctor Case: CBI Officer Seema Pahuja Investigate Kolkata Trainee Doctor Case
Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?
Mamata Banerjee May 20, 2024, 08:06 PM IST
Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?
Babun Banerjee Name Missed In Voter List: పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లి ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌ తగిలింది. అతడి పేరు ఓటరు జాబితాలో గల్లంతవడం కలకలం రేపింది.
Mamata Banerjee: మరో బాంబ్‌ పేల్చిన మమతా బెనర్జీ.. ఇండియా కూటమికి రాం రాం
Mamata Banerjee May 15, 2024, 09:58 PM IST
Mamata Banerjee: మరో బాంబ్‌ పేల్చిన మమతా బెనర్జీ.. ఇండియా కూటమికి రాం రాం
Mamata Banerjee Another Shock To INDIA Bloc Only Outside Support: కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ చెప్పి కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చారు. ప్రభుత్వంలో తాము భాగం కామని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Mamata Banerjee: గవర్నర్ బాగోతాల పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది.. ఎన్నికల వేళ బాంబు పేల్చిన మమత బెనర్జీ..
West Bengal May 12, 2024, 03:45 PM IST
Mamata Banerjee: గవర్నర్ బాగోతాల పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది.. ఎన్నికల వేళ బాంబు పేల్చిన మమత బెనర్జీ..
West bengal news: వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ సి.వి. ఆనంద పై కు సంబంధించిన లైంగిక వేధింపుల పెన్ డ్రైవ్ తన దగ్గర ఉందన్నారు. గవర్నర్ కొన్ని ఎడిట్ చేసిన వీడియోలను సాధారణ పౌరులకు చూపించారని మండిపడ్డారు.  
Mamata Banerjee: హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతా బెనర్జీ.. వైరల్ గా మారిన వీడియో..
Mamata Banerjee Apr 27, 2024, 03:45 PM IST
Mamata Banerjee: హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతా బెనర్జీ.. వైరల్ గా మారిన వీడియో..
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి  వెళ్తుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ లోపల ఆమె ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  
Mamata Banerjee: బీజేపీకి 400 కాదు కదా.. ఆ సీట్లు కూడా రావంటూ ఘాటువ్యాఖ్యలు చేసిన మమతా..
Mamata Banerjee Apr 1, 2024, 01:52 PM IST
Mamata Banerjee: బీజేపీకి 400 కాదు కదా.. ఆ సీట్లు కూడా రావంటూ ఘాటువ్యాఖ్యలు చేసిన మమతా..
Mamata Banerjee: ఎన్నికల వేళ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని పీఎం మోదీ పలు సభలలో వ్యాఖ్యానించారు. దీనిపై మమతా చేసిన కామెంట్ లు రాజకీయంగా తీవ్ర దుమారంగా మారాయి.
Mamata Injury: పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. సీఎం మమతా బెనర్జీకి తీవ్ర గాయం.. అసలేం జరిగింది?
Mamata Banerjee Mar 14, 2024, 09:04 PM IST
Mamata Injury: పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. సీఎం మమతా బెనర్జీకి తీవ్ర గాయం.. అసలేం జరిగింది?
Mamata Banerjee Injury: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. తలకు పెద్ద గాయంతో రక్తపు మరకలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఏం జరిగిందోనని దేశ ప్రజలంతా చర్చించుకుంటున్నారు. 
CAA Implement: 'మోదీ అమలుచేస్తే మేం చేయాల్నా? మోదీ గాడ్సే నిర్ణయం': కేంద్రానికి ప్రతిపక్షాల ఆల్టిమేటం
Loksabha Elections 2024 Mar 11, 2024, 09:11 PM IST
CAA Implement: 'మోదీ అమలుచేస్తే మేం చేయాల్నా? మోదీ గాడ్సే నిర్ణయం': కేంద్రానికి ప్రతిపక్షాల ఆల్టిమేటం
Opposition Parties Slams On Modi Over CAA: అనూహ్యంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల ముందు మోదీ చేసిన పనిని మమత, అసద్‌, విజయన్‌ తదితర నేతలు ఖండించారు.
Rachna Banerjee as TMC MP Candidate: బెంగాల్ ఎంపీగా టీఎంసీ త‌రుపున బ‌రిలో దిగుతున్న బాల‌య్య హీరోయిన్..
Balakrishna Mar 11, 2024, 10:19 AM IST
Rachna Banerjee as TMC MP Candidate: బెంగాల్ ఎంపీగా టీఎంసీ త‌రుపున బ‌రిలో దిగుతున్న బాల‌య్య హీరోయిన్..
Rachna Banerjee as TMC MP Candidate: 2024లో జ‌రిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం దేశంలోని అన్ని పార్టీలు స‌మాయాత్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్దుల తొలిజాబితాను ప్ర‌క‌టించాయి. తాజాగా ప‌శ్చిమ బంగ‌లోని అధికార‌ టీఎంసీ అధినేత్రి రాష్ట్రంలోని 42 మంది అభ్య‌ర్ధుల జాబితాను ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. ఇందులో బాల‌య్య‌, చిరంజీవిల‌తో న‌టించిన ర‌చ‌న బెన‌ర్జీ ఉండ‌టం విశేషం.
Yousuf Pathan: రాజకీయాల్లోకి యూసుఫ్‌ పఠాన్‌.. మరి కాంగ్రెస్‌ అగ్ర నాయకుడికి చుక్కలు చూపిస్తాడా?
Yusuf Pathan Mar 10, 2024, 07:17 PM IST
Yousuf Pathan: రాజకీయాల్లోకి యూసుఫ్‌ పఠాన్‌.. మరి కాంగ్రెస్‌ అగ్ర నాయకుడికి చుక్కలు చూపిస్తాడా?
Yusuf Pathan TMC Candidate: ఇన్నాళ్లు క్రికెట్‌లో ప్రత్యర్థులను చెడుగుడు ఆడిన మాజీ క్రికెటర్‌ యూసుఫ్ పఠాన్‌ ఇకపై ఆడాల్సిన సమయం వచ్చింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన కాంగ్రెస్‌ కీలక నాయకుడితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • Next
  • Last »

Trending News

  • Valentines Day Re-Release Movies: వాలెంటైన్స్-డే రోజు రీ-రిలీజ్ కాబోతున్న సాయి పల్లవి సినిమా.. ఏదంటే..!
    Valentines Day Re Release Movies

    Valentines Day Re-Release Movies: వాలెంటైన్స్-డే రోజు రీ-రిలీజ్ కాబోతున్న సాయి పల్లవి సినిమా.. ఏదంటే..!

  • Revanth Davos Tour: దావోస్ లో సీఎం రేవంత్ దూకుడు.. ప్రపంచ నగర ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ..
    Revanth Reddy at Davos
    Revanth Davos Tour: దావోస్ లో సీఎం రేవంత్ దూకుడు.. ప్రపంచ నగర ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ..
  • Red Nagamani: స్కూల్‌లో కలకలం.. నాగుపాము తలపై ఎర్రటి నాగమణి
    Snake Nagamani
    Red Nagamani: స్కూల్‌లో కలకలం.. నాగుపాము తలపై ఎర్రటి నాగమణి
  • AI in Hiring: హైరింగ్‌లో AI ఇక ప్రయోగ దశలో లేదు.. ఇది ఇప్పుడు అత్యవసరంగా మారింది
    Ai In Hiring
    AI in Hiring: హైరింగ్‌లో AI ఇక ప్రయోగ దశలో లేదు.. ఇది ఇప్పుడు అత్యవసరంగా మారింది
  • Shani Dev: శనిదేవుడు ఈ పనిచేస్తే విశేషంగా శుభాల్ని ఇస్తారంట.!. భక్తులు శనివారం ఏంచేయాలంటే..?
    Shanidev
    Shani Dev: శనిదేవుడు ఈ పనిచేస్తే విశేషంగా శుభాల్ని ఇస్తారంట.!. భక్తులు శనివారం ఏంచేయాలంటే..?
  • Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో 15 మంది మృత్యువాత..
    Jharkhand encounter
    Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో 15 మంది మృత్యువాత..
  • Chandra Hass: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా ‘బరాబర్ ప్రేమిస్తా’.. ఫిబ్రవరి 6న  విడుదల..
    Atitude Star Chandra Hass
    Chandra Hass: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా ‘బరాబర్ ప్రేమిస్తా’.. ఫిబ్రవరి 6న విడుదల..
  • Phone Tapping Case: రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు.. చేవ చచ్చిపోయింది: బండి సంజయ్
    Phone Tapping
    Phone Tapping Case: రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు.. చేవ చచ్చిపోయింది: బండి సంజయ్
  • Raakasa First Glimpse: ఆకట్టుకుంటున్న సంగీత్ శోభన్ ‘రాకాస’ ఫస్ట్ గ్లింప్స్..
    Raakasa
    Raakasa First Glimpse: ఆకట్టుకుంటున్న సంగీత్ శోభన్ ‘రాకాస’ ఫస్ట్ గ్లింప్స్..
  • The Raja Saab hindi Box Office Collections:‘ది రాజా సాబ్’ హిందీ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ప్రభాస్ కెరీర్ లో ఘోరం ఘోరాంతకం..
    The Raja Saab hindi Net Box office Collections
    The Raja Saab hindi Box Office Collections:‘ది రాజా సాబ్’ హిందీ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ప్రభాస్ కెరీర్ లో ఘోరం ఘోరాంతకం..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x