Etela Rajender Press Meet: పెద్ద కులం అయితేనే ఎన్నికల్లో గెలుస్తామని అనుకోవడం తప్పని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మన డిక్షనరీలో సాధ్యం కానిది ఏమీ లేదని ఉండాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు.
Bethi Subhas Reddy Comments On CM KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏం తప్పు చేశానని టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉరి తీసేవాడిని కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారని అన్నారు. మరో పది రోజులు వేచి చూస్తానని.. అధిష్టానం నుంచి పిలుపు రాకపోతే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.
PRC Hike For Cultural Sarathi Employees: సాంస్కృతిక సారథి కళాకారులకు జీతాలు పెంచింది సీఎం కేసీఆర్ సర్కారు. 30 శాతం వేతానాలు పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో జీతం రూ.7,300 వరకు పెరగనుంది.
Harish Rao Comments On SC and ST Declaration: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. వాళ్లవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్ అని.. ఎందుకు పనికిరాని డిక్లరేషన్ అని కామెంట్స్ చేశారు. కర్ణాటకలో గెలిచి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.
Revanth Reddy Vs Minister KTR: నాగర్ కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపించాలని కోరారు.
Harish Rao Counter to Amit Shah: ఖమ్మం సభలో అమిత్ షా చేసిన కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. అబద్దపు విమర్శలు.. అవుట్ డేటేడ్ ఆరోపణలు చేశారని అన్నారు. రాబోయో ఎన్నికల్లో మీరందరూ మాజీలేనని జోస్యం చెప్పారు.
Amit Shah Speech at Khammam Public Meeting: తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని.. బీజేపీ అధికారంలోకి రాబోందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలపై దౌర్జాన్యాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Etela Rajender Slams CM KCR: బీజేపీ ప్రభావం తగ్గిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తమ సత్తా ఏంటో తెలుస్తందని ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ను బొందపెట్టాలని తెలంగాణ ప్రజలు చూస్తున్నారని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనన్నారు.
Doctors Joins in BRS Party: ప్రస్తుతం తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు.
Telangana State Secretariat Temples: చాలా రోజుల తరువాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఒకే వేదికపై కనిపించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్మించిన మూడు ప్రార్థనా మందిరాలను శుక్రవారం వారు ప్రారంభించారు.
Asaduddin Owaisi on CM KCR: దేశంలో తెలంగాణ వంటి విజన్ కావాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ద కశ్మీర్ ఫైల్స్ సినిమాకు జాతీయ అవార్డ్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
MLC Kavitha Slams Congress and BJP: ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్‌లోని పెర్కిట్ చౌరస్తాలో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
PM Modi Writes Letter to Gaddar Wife Vimala: గద్దర్ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన భార్య విమలకు లేఖ రాశారు ప్రధాని మోదీ. మీ దు:ఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేమని అన్నారు. గద్దర్ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
Revanth Reddy Comments On CM KCR: కొడంగల్‌లో మరోసారి కేసీఆర్ దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేగా కొడంగల్ ప్రజలకు ఎవరికీ లేదనకుండా సాయం చేశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే శవాలను వదలకుండా దోచుకునే రకం అని అన్నారు.
Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదింకుందని అన్నారు.
CM KCR Public Meeting in Medak: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తరువాత సీఎం కేసీఆర్ మొదటి సభ నిర్వహించనున్నారు. మెదక్‌లో జరగనున్న సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
BRS MLAs Ready to Join Congress: బీఆర్ఎస్ టికెట్ల ప్రకటన తరువాత అసంతృప్త జ్వాలలు చెలరేగుతున్నాయి. టికెట్లు దక్కని నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.