BRS Working President KTR: ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రజల్లో మరింత తీసుకువెళ్లాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుందని.. ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
Rain Alert To Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలకు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తన పాస్‌పోర్టు వెరికేషన్ చేయడం లేదంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ చేశారు. తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఉంటోందనని అన్నారు. ఎందుకు వెరిఫికేషన్ చేయడం లేదని తెలంగాణ డీజీపీ అడిగారు.
Central Officials Team Will Visit Telangana: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారుల బృందాన్ని పంపించనుంది.
Uttam Kumar Reddy Reacts About Party Changing: తాను బీఆర్ఎస్ చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న నాయకుడే కారణమని ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Jayasudha Meets Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డితో సినీ నటి జయసుధ భేటీ అయ్యారు. బీజేపీ చేరేందుకు ఆమె సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముషీరాబాద్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
Revanth Reddy Visits Uppal and LB Nagar: ప్రగతి భవన్ చిల్లర రాజకీయాలకు వేదికగా మారిందంటూ ఘాటు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. వరదలపై ముందస్తుగా సీఎం సమీక్షలు చేయలేదని.. మంత్రి కేటీఆర్‌కు ప్రజల ప్రాణాలపై శ్రద్ధలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister KTR Review Meeting: అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కల్పించాల్సిన వసతులపై కీలక సూచనలు ఇచ్చారు. అన్ని శాఖాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
YS Sharmila Slams CM KCR: వర్షాలు, వరదలతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని వైఎస్ షర్మిల అన్నారు. వర్షాలు తగ్గిపోయిన తరువాత వచ్చి హెలికాఫ్టర్‌లో చక్కర్లు కొట్టి.. ఇంటికి పది వేలు, పంటకు పదివేలు అనే ప్రకటనలు ఇస్తాడని జోస్యం చెప్పారు.
IMD Issued RED Alert to Telangana: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరో రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Moranchapalli Floods: భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీటమునిగింది. ఇప్పటివరకు గ్రామంలో నలుగురు గల్లంతయ్యారు. ఇప్పటికే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Tourists Stranded In Mulugu: ముత్యంధార జలపాతం చూసేందుకు వెళ్లి.. అభయారణ్యంలో చిక్కుకున్న పర్యాటకులను అధికారులు రక్షించారు. NDRF, DDRF బృందాలు బాధితులు ఉన్న ప్రాంతానికి అర్ధరాత్రి వేళ చేరుకుని.. ఆహారం, తాగునీరు అందజేశారు. అనంతరం సురక్షితంగా తీసుకువచ్చారు.
YS Sharmila on Telangana Debts: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై వైఎస్ షర్మిల ఆరోపణలు గుప్పించారు. ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ధన దాహానికి సీఎం కేసీఆర్ బలి చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీశారు.
Heavy Rains in Telangana: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో అల్పపీడన ప్రదేశ ఏర్పడనుందని.. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో వర్షాలకు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 30న కొల్లాపూర్ సభలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా మంటలు చల్లారడం లేదు. అన్ని వైపులా నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్ మహిళా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Kishan Reddy Letter To CM KCR: ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిపించారు కిషన్ రెడ్డి. గత 9 ఏళ్లలో ఇచ్చిన హామీలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. మిగిలిన 4 నెలల్లో అయినా నెరవేర్చాలని అన్నారు. ఆయన లేఖలో ఏమన్నారంటే..
MLC Kavitha Challenges to MP Arvind: ఎంపీ అర్వింద్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు 24 నిరూపించాలని అన్నారు. లేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందన్నారు.
బాటసింగారంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలీసులు శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బెఠాయించగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.