Mulugu Siddanthi: ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, పంచాంగ కర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్ను మూశారు. ఆనారోగ్యం కారణంగా ఆయన ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
Telangana Scam: తెలుగు అకాడమీ తరహలోనే తెలంగాణ గిడ్డంగుల శాఖలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం వెలుగుచూసింది. ఈ స్కాంలో రూ.4 కోట్ల నిధులు గల్లంతు అయినట్లు తెలుస్తోంది.
TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,047 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మొండెం లేని తల కేసులో పురోగతి లభించింది. ఆ వ్యక్తికి సంబంధించిన మొండెం భాగాన్ని పోలీసులు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వద్ద గుర్తించారు.
TRS suspends Vanama Raghava: పాల్వంచ కుటుంబం ఆత్మ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీఆర్ఎస్. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రకటించింది.
TS RTC Sankranti special: సంక్రాతి పండుగ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు.. ఏపీలోని పలు జిల్లాలకు భారీ సంఖ్యలో స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.