CM KCR Election Campaign: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసల సభలలో ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. గురువారం వనపర్తి, మునుగోడులో నిర్వహించన భారీ బహిరంగ సభల్లో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సభ హైలెట్స్ ఇలా..
Harish Rao On Rythu Bandhu: రైతుల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. రైతులపై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టిందని ఫైర్ అయ్యారు.
BRS Narsapur Mla Candidate: మరో సిట్టింగ్ ఎమ్మెల్యే మారారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ఎంపికయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఆయన స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ దక్కింది.
Harish Rao On Rahul Gandhi And Revanth Reddy: రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలని.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకం అని విమర్శించారు మంత్రి హరీష్ రావు. అప్పట్లో సోనియా గాంధీని బలి దేవత అన్నాడని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదన్నారు.
Minister KTR Speech at Telangana Bhavan: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌ను తెలంగాణలోనే ఖతం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు.
Jagtial Congress Public Meeting: బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని.. ఒకరికొరు సపోర్ట్ చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. తనను ఇంటి నుంచి బయటకు పంపించారని.. తన ఇల్లు ప్రజల్లో హృదయాల్లో ఉందన్నారు.
Telangana BSP Primises: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను ప్రకటించింది బీఎస్పీ. అధికారంలోకి వస్తే మహిళా కార్మికులకు, రైతులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు అందజేస్తామని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది.
TS Politics: నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబం పరువును మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. లవ్ ఫెయిల్యూర్ వల్లే అమ్మాయి చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారని ప్రశ్నించారు.
Hemesh Chadalavada: ఆల్ఫామానిటర్ అనే రిస్ట్ బ్యాండ్‌ను రూపొందించిన హైదరాబాద్ నగరానికి చెందిన హేమేష్ చదలవాడను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సన్మానించారు. ఢిల్లీ ఇండియా హాబిటాట్ సెంటర్లో ఈ వేడుక జరిగింది.
Congress Party Counter to Minister KTR: ప్రవళ్లిక ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్ట స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయలేదని కేటీఆర్ వ్యాఖ్యానించగా.. దరఖాస్తులతో ట్విట్టర్ రిప్లై ఇచ్చింది కాంగ్రెస్.
BJP Jana Garjana Sabha: బీజేపీ జన గర్జన సభలో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర రాజ్‌నాథ్ సింగ్. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకు వచ్చి.. లక్షల ఎకరాల భూములను మాయం చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలో లేకపోతే ఉండలేరని అన్నారు.
Kishan Reddy Reacts on BRS Manifesto: కేసీఆర్ సకల జనుల ద్రోహి అని.. ప్రజల చెవిలో గులాబీ పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ మాటలను రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల హామీలలో చిత్తుశుద్ధి లేదన్నారు.
Revanth Reddy Challenges to CM KCR: ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చుక్క మందు పోయకుండా.. డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఈ నెల 17న మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల వద్ద ప్రమాణం చేసేందుకు రావాలని అన్నారు.
BRS Manifesto Highlights: తెలంగాణ ఎన్నికలకు గులాబీ బాస్ కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటించారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించారు. పేద ప్రజలపై వరాలు జల్లు కురిపించారు. మేనిఫెస్టో హైలెట్స్ ఇవే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.