Revanth Reddy on CM KCR: ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని అన్నారు రేవంత్ రెడ్డి. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు. కేసీఆర్ గొంతులో భయం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
BRS MLA Candidates First List: అసెంబ్లీ ఎన్నికలకు తొలి లిస్టును సీఎం కేసీఆర్ ప్రకటించారు. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. 7 స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చారు. మరో నాలుగు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే వామపక్షాలు అడుగుతున్న సీట్లలోనూ అభ్యర్థులను ప్రకటించారు.
YS Sharmila On LB Nagar Woman Incident: గిరిజన మహిళను పోలీసులు దారుణంగా కొట్టారని మండిపడ్డారు వైఎస్ షర్మిల. ఒక మహిళను ఇంత దారుణంగా కొట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గిరిజన శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారని నిలదీశారు.
Etela Rajender Fires on CM KCR: సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. గిరిజన, దళిత మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో రక్షణ లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఇంకో మూడు నెలలు మాత్రమే ఉంటుందని.. దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అన్నట్లు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Inaugurates Super Specialty MCH: తల్లీబిడ్డల సంరక్షణ అత్యంత ముఖ్యమైన అంశమని అన్నారు మంత్రి హరీశ్ రావు. మాతా శిశు మరణాలను మరింత తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
Etela Rajender Counter To Minister KTR: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే సినిమా చూపిస్తారని అన్నారు. సినిమా చూపించేది నాయకులు కాదని.. ప్రజలేనని అన్నారు.
Minister KTR Inaugurates Steel Flyover: ఇందిరా నగర్ నుంచి వీఎస్టీ వరకు ఫ్లై ఓవర్ ప్రారంభంతో దశాబ్దాలుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రాంతంలో ప్రయాణ బాగా తగ్గనుందని తెలిపారు.
Kishan Reddy On CM KCR: దేశంలో అత్యంత అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే.. అది కల్వకుంట్ల కుటుంబ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు కిషన్ రెడ్డి. బీజేపీకి తెలంగాణ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఆయన పర్యటించారు.
Etela Rajender Comments On CM KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రైతుల భూములు లాక్కుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రైతుల మీద జలగల్లాగా బతకవద్దన్నారు.
KTR Review Meeting On Double Bedroom House Distribution: జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. ఐదు లేదా ఆరు దశల్లో లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నాగర్ కర్నూల్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులను కించపరిచేలా మాట్లాడరన్న వ్యాఖ్యలపై కేసు నమోదైంది. పార్టీలో చేరికల సందర్భంగా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. హైదరాబాద్‌లోని మదీనా సర్కిల్లో జరిగిన వేడుకలకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకల్లో భాగంగా త్రివర్ణ బెలూన్స్ గాల్లోకి వదిలారు.
YS Sharmila In Independence Day Celebrations: హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు.
బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా గాయకులతో కలిసి ఆమె పాట పాడారు.
Revanth Reddy On Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ వాళ్లపై కేసులు పెట్టించారని.. తాము మహబూబ్ నగర్‌కు వస్తే వీపు చింతపండు అవుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అభివృద్ధి ముసుగులో పేదల భూములను బీఆర్ఎస్ గుంజుకుంటోందని మండిపడ్డారు.
Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్ నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. గోల్కొండ పరిసరాల ప్రాంతాల్లో వాహనాలను మళ్లించనున్నారు. గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Telangana Group 2 Exam Rescheduled New Dates: తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలను ప్రకటించింది టీఎస్పీఎస్సీ. నవంబర్ 2, 3వ తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. అభ్యర్థులు వారం రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
Hakimpet Sports School OSD Suspended: హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని.. కమిటీ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Former Minister A Chandrasekhar Resigns To BJP: తెలంగాణలో బీజేపీకి ఎదురుబెబ్బ తగిలింది. మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించి.. రాజీనామా గల కారణాలను వెల్లడించారు.
MLA Etela Rajender at Indira Park: సీఎం కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లు పాడుపడిపోతున్నాయని తప్ప.. వాటిని లబ్ధిదారులకు ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోడానికి నీ అబ్బ జాగీరా కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.