భార్య-భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణం, కానీ కొంత చిన్న చిన్న అనుమానాలతో వారి పండంటి కాపురాన్ని కూల్చేసుకుంటున్నారు. అలంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.
కరోనా వైరస్ . . ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమే గడగడలాడుతోంది. ఏ దేశంలో ఈ పేరు వినపడినా .. ఆ దేశవాసులు గజగజా వణికిపోతున్నారు. చైనాలో ఇప్పటికే వందలాది మందిని ఈ వైరస్ మృత్యు ఒడికి చేర్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.