Animals facts: కొన్నిరకాలు జీవులు ఆహారంతోపాటు, రాళ్లను, ఇటుకలను కూడా తింటాయంట. ఇవి తమ పొట్టలోని జీర్ణవ్యవస్థలో కలిగే మార్పుల వల్ల ఈ విధంగా స్పందిస్తాయంట.
Surya Rashi Parivartan 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్యుని సంచారం అనేక రాశిచక్ర గుర్తులకు అదృష్టాన్ని తెస్తుంది.
RBI MPC meet: మూడు రోజుల పాటు జరిగిన ఎంపీసీ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గరవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇందులో కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపారు. మిగతా వివరాలు ఇలా ఉన్నాయి.
Galaxy A73: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఏ73 5జీ మోడల్ ప్రీ బుకింగ్స్‌పై క్రేజీ ఆఫర్స్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలతో పాటు.. ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Cockroach Remedies: ప్రతి ఇంట్లోని వంటగదిలో ఇప్పుడు బొద్దింకలు భాగమైపోయాయి. మురికి ఎక్కువగా ఉన్న ప్రదేశాలను ఇష్టపడే బొద్దింకలు అనేక రోగాలను కారణమవుతున్నాయి. ఆహార పదార్థాలను కలుషితం చేయడం వీటి పని. వాటిని తిన్న వారు క్రమంగా అనారోగ్యాల బారిన పడుతుంటారు. వాటి పీడ వదిలించుకోవడానికి గృహిణులు ఎన్నో చిట్కాలు ఉపయోగించి ఉంటారు. కానీ, ఇప్పుడు చెప్పబోయే 5 చిట్కాల వల్ల వంటిట్లో బొద్దింకలకు స్వస్తి పలకవచ్చు.
Funny Accident Video: గూగుల్ లో ఎప్పటికప్పుడు అనేక రకాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. అన్నింటికంటే ఫన్నీ వీడియోలు ఎక్కువ ప్రజాదరణ పొందుతాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫన్నీ యాక్సిడెంట్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ ఫన్నీ యాక్సిడెంట్ లో తప్పు ఎవరిదో తెలియడం లేదు. అందులో తప్పు ఎవరిదో మీరైనా కనిపెడతారా?
cryptocurrency: క్రిప్టో కరెన్సీ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. బాగా లాభాలు వస్తాయని ఆశించి..క్రిప్టో కరెన్సీలో ఓ వ్యక్తి పెట్టుబడి పెట్టాడు. నష్టం రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.