PM Modi Foreign Trips Budget: గత నాలుగేళ్లలో ప్రధాని మోదీ ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు, ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు అయింది అనే వివరాలను స్వయంగా భారత ప్రభుత్వమే వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులుగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ గురువారం రాజ్యసభలో రాతపూర్వకంగా ఈ వివరాలు వెల్లడించారు.
Budget 2023: ఆఫ్గనిస్థాన్ పార్లమెంట్ నిర్మాణం, అలాగే హేరత్ ప్రావిన్సులోని ఇండియా - ఆఫ్గనిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ నిర్మాణం బాధ్యత భారత ప్రభుత్వానిదే అని సుహైల్ షాహీన్ గుర్తుచేశారు. ఆఫ్గనిస్తాన్లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత వరుసగా రెండో ఏడాది కూడా భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అండగా నిలబడటం గొప్ప విషయం అని కొనియాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.