Aadhaar Virtual ID Uses How Do You Know: ప్రతి అవసరానికి.. ప్రభుత్వ సేవ పొందడానికి ప్రస్తుతం ఆధార్ తప్పనిసరిగా మారింది. విస్తృతంగా ఆధార్ వినియోగించడం ప్రమాదకరం. అందుకే ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా ఓ వర్చువల్ ఐడీ వచ్చేసింది. దాన్ని వినియోగించుకుని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
Aadhaar Update: ప్రైవేట్ సంస్థలకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఇవ్వడంలో దుర్వినియోగం జరిగే అవకాశం ఉందంటూ రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనను కేంద్రం ఉపసంహరించుకుంది.
Aadhar Card Download: భారతీయ పౌరులకు శుభవార్త! మీ ఆధార్ కార్డును పొగొట్టుకున్నారా? అయితే మీరు ఏ మాత్రం చింతించనవసరం లేదు. ఆన్ లైన్ లో మీ ఆధార్ కార్డు కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అది కూడా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు లేకుండానే ఈ డౌన్ లోడ్ పూర్తి చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhar Benefit: ప్రభుత్వ పథకాల ద్వారా అక్రమంగా లబ్ధిపొందే వారికి ఆధార్ చెక్ పెట్టిందని యూఐడీఏఐ సీఈఓ సురభ్ గార్గ్ అన్నారు. ఆధార్ వల్ల అసలైన లబ్ధిదారులకే పథకాల ప్రయోజనాలు అందుతున్నట్లు వెల్లడించారు.
Aadhaar new app: అన్నింటికీ ఆధారమే. యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డ్. ఎప్పటికప్పుడు వినియోగదారుల సౌలభ్యం కోసం కొత్త సేవలు. కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవాలిప్పుడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.