Asaduddin Owaisi Politics in uttar pradesh: వంద సీట్లు సాధిస్తామంటూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో దిగిన ఎంఐఎం బొక్కబోర్ల పడింది. కిందటి అసెంబ్లీ ఎన్నికల కంటే కేవలం రెండు శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు సాధించింది. ఏఐఎంఐఎం పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దయనీయస్ధితిలో ఘోరపరాజయం పాలైంది.
Shiv Sena about Assembly Elections 2022 Result: ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ పరంపర కొనసాగించడంపై శివసేన స్పందించింది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయంపై సన్నాయి నొక్కులు నొక్కారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలు పరోక్షంగా సహకరించారని ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.