Usain Bolt lost 12 Million Dollers In Financial Scam at Jamaica. జమైకా చిరుత ఉసేన్ బోల్డ్ అకౌంట్ నుంచి 12.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 103 కోట్లు) మాయమైనట్లు సమాచారం.
చిరుత వేగంతో పరుగెత్తే ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ ఉస్సేన్ బోల్ట్ ( usain bolt ) కు కరోనా వైరస్ ( Corona virus ) సోకింది. 8 సార్లు ఒలింపిక్ బంగారు పతకాన్ని సాధించిన ఉస్సేన్ బోల్ట్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
సంచలనాల మీద సంచలనాలకు తెరలేపుతున్న కంబాల రేస్ ఈ ప్రపంచానికి నిశాంత్ శెట్టి రూపంలో మరోఉసేన్ బోల్ట్ ను పరిచయం చేసింది. కర్ణాటకలో జరిగే సంప్రదాయ కంబళ పోటీలో ఇప్పటికే దున్నపోతుల పందెం పోటీలో శ్రీనివాస్ గౌడ చిరుత వేగంతో
100 మీటర్ల రేసులో 9.58 సెకన్లలో ప్రపంచ రికార్డును కలిగి ఉన్న సంచలన రన్నర్, ఒలంపిక్ వీరుడు, అంతర్జాతీయ అథ్లెట్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా, కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడ పరిగెత్తిన వేగం ట్విట్టర్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. 100 మీటర్ల దూరం కేవలం 9.55 సెకన్ల సమయంలోనే పరిగెత్తిన సమయం అందరినీ ఆశ్చ్యర్య పరుస్తుంది.
మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడం మాత్రమే కాకుండా పరుగు పందెంలో దాదాపు అన్ని రికార్డులను కూడా తిరగరాసిన మేటి ఆటగాడు ఉసేన్ బోల్ట్ అనడంలో సందేహం
లేదు.
నిసార్ అహ్మద్.. ఢిల్లీ మురికివాడల్లో పుట్టిన యువ అథ్లెట్. అజాద్ పూర ఏరియాలో ఉండే చిన్న పాకలో తన తల్లిదండ్రులతో పాటు నివసించే అహ్మద్‌కు మంచి అథ్లెట్ అవ్వాలన్నదే కోరిక.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.