Varavara Rao: భీమాకోరెగావ్ కేసులో వరవరరావుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. వరవరరావు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. వరవరరావు ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని అడిషనల్ సొలిసిటర్ జనరల్ గట్టిగా వాదించారు.
Varavara Rao: విరసన నేత, సామాజిక ఉద్యమకారుడు వరవరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర బీమా కోరేగావ్ కుట్ర కేసులో ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వైద్య పరమైన కారణాలతో వరవరరావుకు బెయిల్ ఇచ్చిన ధర్మాసనం. గ్రేటర్ ముంబై విడిచి ఎక్కడికి వెళ్లరాదని కండీషన్ పెట్టింది
Varavara Rao granted bail in Bhima Koregaon Case: ముంబై: భిమా కొరెగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకు సోమవారం బెయిల్ మంజూరైంది. భిమా కొరేగావ్ హింసకు వరవర రావు కుట్ర పన్నారనే అభియోగాల కింద ఎన్ఐఏ అప్పట్లో వరవర రావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
విప్లవ రచయిత వరవర రావు ( Varavara Rao ) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొద్దీ రోజులుగా ముంబై తలోజా జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ని ముంబైలోని జేజే ఆసుపత్రికి ( Varavara Rao hospitalized ) తరలించారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు ( Mumbai cops ) హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసులకు ( Hyderabad cops ) సమాచారం అందించారు.
విప్లవ కవి వరవరరావును ( Varavara Rao ) ఉంచిన మహారాష్ట్రలోని తలోజా సెంట్రల్ జైల్లో ( Taloja central jail ) కరోనావైరస్ తీవ్రంగా వ్యాపించిందని వార్తలు వస్తుండటంతో పాటు ఆ వ్యాధితో ఒకరు మరణించారని మహారాష్ట్ర ప్రభుత్వమే ( Maharashtra govt ) ప్రకటించిన నేపథ్యంలో 80 ఏళ్ళ వృద్దుడైన వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.