Ghani Movie Release Date: యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం 'గని' రిలీజ్ పై ఆ చిత్ర నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. కరోనా ఆంక్షలు సడలించిన వెంటనే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకున్న డేట్స్ ను ఈ సందర్భంగా ప్రకటించారు.
Tamannaah Bhatia: సోషల్ మీడియా వేదికగా వివిధ అంశాలపై ఛారెంజెస్ కొత్త కాదు. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా అటువంటిదే ఓ ఛాలెంజ్ విసిరింది. ఇట్స్ యువర్ టర్న్ అంటోంది. మరి మీరు సిద్ధమేనా..
Varun Tej Lavanya Tripathi Marriage: మెగా కుటుంబంలో మరో పెళ్లికి భాజాలు మోగనున్నాయని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడని సమాచారం. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని త్వరలోనే పెళ్లాడనున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై సదరు నటి లావణ్య త్రిపాఠి పరోక్షంగా స్పందించింది.
Varun Tej Birthday: మెగాహీరో వరుణ్‌తేజ్ బర్త్‌డే కానుకగా 'గని' నుంచి స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది. 'పవర్ ఆఫ్ గని' పేరుతో వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం.
గని సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగా.. సంక్రాంతి పండగ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం రిలీజ్ చేసింది.
Tamannah song from Varun Tej Ghani : మెగా హీరో వరుణ్ తేజ్ అప్‌కమింగ్ మూవీ 'గని' నుంచి రెండో సాంగ్ విడుదలైంది. హీరోయిన్ తమన్నాపై చిత్రీకరించిన 'కొడితే..' అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తోంది.
Mega Family Bhogi celebrations: టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ సంక్రాంతి వేడుకల్లో ముగినిపోయాయి. ఎప్పటిలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు.
F3 Movie new release date : ఎఫ్ 2 మూవీ 2019లో సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఎఫ్3 (F3 Movie) మూవీ కూడ 2022 సంక్రాంతికి రిలీజ్ అవుతుందనుకున్నారు. ఎఫ్3 మూవీ సంక్రాంతి బరిలో ఉండడం లేదు. ఈ మూవీ వేసవిలో వస్తుంది.
Ghani Film: వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గని' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలిసింది.
Rift between mega family and Allu Arjun family: క్రిస్మస్ పండగ సందర్భంగా అల్లు అర్జున్ మెగా హీరోలకు పార్టీ ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఫొటోలు చూసిన మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి విబేధాలు లేవని కామెంట్లు చేస్తున్నారు.
కొన్ని తెలుగు పెద్ద సినిమాలు ఈ నెల (డిసెంబర్)లోనే విడుదల కాబోతున్నాయి. దాంతో అభిమానులు ముందుగానే సంక్రాంతి పండగ చేసుకోనున్నారు. పుష్ప, శ్యామ్ సింగరాయ్, గని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
వరుణ్ తేజ్ నటిస్తున్న 'గని' సినిమా నుండి క్యారెక్టర్ లను పరిచయం చేస్తూ ఒక వీడియో విడుదల అయింది. అంతేకాకూండా ఈ నెల 15న సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Allu Ayaan Ghani Anthem: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్.. మెగా అభిమానుల్ని సర్ప్రైజ్ చేశాడు. వరుణ్‌తేజ్ 'గని' ఏంథమ్ను రీ-క్రియేట్ చేసి ఆకట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
కామెడీ ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న 'ఎఫ్3' సినిమా సంక్రాతి బరిలో నుండి తప్పుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 న విడుదల చేస్తున్నట్లు దీపావళికి స్పెషల్ వీడియోలో తెలిపిన ఎఫ్3 టీమ్
Varun Tej Ghani Movie: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గని'. డిసెంబరు 3న సినిమా రిలీజ్ (Ghani Movie Release Date) కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ విడుదలపై ప్రకటన చేసింది.
Watch Glimpse of Ghani first punch video: గని సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) జంటగా నటిస్తుండగా ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Allu Arjun pays a surprise visit on the sets of F3 : "ఎఫ్ 3" మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో (hyderabad) జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మూవీలో నటించే వారంతా పాల్గొననున్నారు. అయితే ఎఫ్3 సెట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun) సందడి చేశారు.
Mehreen Pirzada Kaur engagement: మెహ్రీన్ పిర్జాదా కౌర్ ఎంగేజ్మెంట్కి సర్వం సిద్ధమైంది. మార్చి 12న మెహ్రీన్ పిర్జాదా కౌర్ తన బాయ్‌ఫ్రెండ్, కాంగ్రెస్ నేత భవ్య బిష్నోయితో నిశ్చితార్థం చేసుకోనుంది. గత కొంత కాలంగా Dating లో ఉన్న మెహ్రీన్ పిర్జాదా కౌర్, భవ్య బిష్నోయి త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకుని ఒక్కటవబోతున్నాం అంటూ గత నెలలో ప్రకటించారు.
రామ్ చరణ్ కరోనావైరస్ నుండి కోలుకున్నాడు. గత నెల ఆఖర్లో కరోనావైరస్ బారినపడిన రాంచరణ్ ఆ తర్వాత హోమ్ క్వారంటైన్లో ఉండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో త్వరలోనే కరోనావైరస్ నుండి కోలుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. కొన్ని రోజుల మెగా ఫ్యామిలీ నుంచి కొందరు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేటి ఉదయం తనకు కరోనా పాజిటివ్ అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రకటించాడు. అంతలోనే తనకు సైతం కరోనా సోకినట్లు హీరో వరుణ్ తేజ్ ప్రకటించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.