Venkatesh - Varun Tej 'F3' movie is being made under the direction of Anil Ravipudi. Produced by Dil Raju, the film is set to release on the 27th of this month. It is against this backdrop that film promotions have gained momentum. Venkatesh .. Varun Tej .. Anil Ravipudi was interviewed by Bittiri Satti
F3 Movie Unit Interview: ఎఫ్3 మూవీ యూనిట్ సభ్యులైన హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడితో యాంకర్ ప్రదీప్ చేసిన ఈ ఫన్నీ ఇంటర్వ్యూపై మీరూ ఓ లుక్కేయండి.
Devi Sri Prasad about f3 movie : తాజాగా f3 చిత్ర సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తాజాగా ఎఫ్3 చిత్ర విశేషాలు పంచుకున్నారు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారని, ఇది మాత్రం గ్యారెంటీ అని అన్నారు.
No price hike for F3 tickets. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా టికెట్స్ రేట్స్ యథాతథంగా ఉంటాయని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
F3 Movie special song promo released. ఇటీవలే ఎఫ్ 3 ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా స్పెషల్ సాంగ్ ప్రోమోను వదిలారు. 'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా' అంటూ సాగే స్పెషల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.
F3 Movie Trailer: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఎఫ్ 2'. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీని సీక్వెల్ 'ఎఫ్ 3' మూవీని మే 27న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.
F3 movie trailer release date: 'ఎఫ్ 3' చిత్రం నుండి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
F3 movie song promo: 'ఎఫ్ 3'తో మరింత వినోదాన్ని పంచేందుకు రెడీ అయ్యారు వెంకటేశ్, వరుణ్‌తేజ్. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
Ghani Movie Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'గని'. శుక్రవారం (ఏప్రిల్ 8) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా ఎలా ఉందో? మూవీ చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
Ghani Pre Release Event: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గని'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 2న వైజాగ్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నారు.
Ghani Special Song Video: యువ కథానాయకుడు వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం సినిమాలోని తమన్నా స్పెషల్ సాంగ్ వీడియోను విడుదల చేసింది.
Varun Tej Political Entry: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఓ నెటిజన్ నాగబాబును సోషల్ మీడియాలో ప్రశ్నించగా.. అందుకు నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
Ghani Movie Release Date: హీరో వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం 'గని' రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించింది. కరోనా ఆంక్షలు, పెద్ద సినిమాల రాక కారణంగా ఇన్ని నెలలు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఏప్రిల్ 4న విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
F3 Movie new release date: 'ఎఫ్ 3' సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 28న కాకుండా మే 27న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Romeo Juliet Lyrical Full Song: వరుణ్ తేజ్ అప్‌కమింగ్ సినిమా గని నుంచి రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా నటించిన గని మూవీ నుంచి రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్ విడుదల కానుందని ప్రోమోలు వచ్చినప్పటి నుంచే మ్యూజిక్ ప్రియుల దృష్టి ఈ పాటపై పడింది.
F3 movie songs: వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్3'. 'ఎఫ్ 2'కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని 'లబ్ డబ్ లబ్ డబ్..' అంటూ సాగే పాట ప్రోమో రిలీజైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.