Venus Transit in Taurus: శుక్రుడి సంచారంతో వచ్చే నెల 12వ తేది నుంచి వృషభ రాశితో పాటు మరికొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే ఎలాంటి పనులు చేసిన వీరు విజయాలు సాధిస్తారు.
venus transit 2024 in May: ఈ నెల మధ్యలో శుక్రుడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి తన సొంతరాశిలోకి వెళ్లబోతున్నాడు. శుక్రుడు యెుక్క ఈ కదలికలో మార్పు కారణంగా మూడు రాశులవారికి లాటరీ తగలనుంది. ఆ లక్కీ రాశులు ఏంటో తెలుసా?
Venus Transit 2024: శుభగ్రహంగా పరిగణించే శుక్రుడు మేషరాశిలోకి మే 19వ తేదీన సంచారం చేయబోతున్నాడు.. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరేందుకు లక్ష్మీ అనుగ్రహం కూడా పొందుతారు.
Venus Transit Lucky Zodiacs: మేష రాశిలో శుక్రుడు జరిపే కదలిక కారణంగా ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి కీర్తి, సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Venus Transit On 25 April: శుక్రుడి సంచారం ఏప్రిల్ 25వ తేదిన జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అనుకున్న పనులు కూడా జరుగతాయి. అయితే ఈ సంచార ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mars Transit In Pisces 2024 In Telugu: అంగారక గ్రహం మీన రాశిలో సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి కీడు జరగబోతోంది. ఈ సమయంలో వారు ఎలాంటి పనులు చేసిన తీవ్రంగా నష్టపోతారు. అలాగే ప్రయాణాలు చేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. దీంతోపాటు కొన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Venus Transit 2024: శుక్రుడు మేష రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. అనుకున్న పనులు కూడా జరుగుతాయి.
Sun Transit 2024 In Telugu: ఏప్రిల్ 13వ తేదీన ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా ఈ క్రింది రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు ఊహించని లాభాలతో పాటు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అయితే ఇందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.
Sun Transit 2024 Aries: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మేషరాశిలోకి సంచారం చేయడం ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే మేషరాశిలో ఇప్పటికే బుధ గ్రహం సంచార దశలో ఉండడం వల్ల ఈ రెండు గ్రహాలు కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన యోగం ఏర్పడబోతోంది. ఈ యోగంతో మూడు రాశుల వారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Mars And Sun Planets Combination: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రాశిలో రెండు గ్రహాల కలయిక కారణంగా ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉండడమే, కాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే కుజ సూర్య గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Venus-Rahu Transit 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు మీనరాశిలో శుక్ర రాహు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన ప్రభావం మూడు రాశుల వారిపై ప్రత్యక్షంగా పడబోతోంది. ఈ ప్రభావం వల్ల ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజుడు మార్చి 15న కుంభ రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Sun Transit 2024: మీన రాశిలోకి సూర్యుడు రాశి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశువారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆర్థిక లాభాలు కలుగుతాయి.
Mars Transit 2024: మకర రాశి నుంచి శని రాశి అయిన కుంభ రాశిలోకి కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఊహించని ఆర్థిక లాభాలతో పాటు ప్రమోషన్స్ కూడా పొందుతారు.
Venus Transit 2024: మహా శివరాత్రికి ముందు రోజే శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shukra Gochar 2024: తర్వలో గురుడు, శుక్రుడు కలయిక వృషభరాశిలో జరగబోతుంది. దీని కారణంగా అరుదైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. ఇది నాలుగు రాశులవారికి అనుకూలంగా ఉండనుంది.
Mars Transit 2024: అంగారక గ్రహం మార్చి 15వ తేదిన శని కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది.. దీని కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడి..కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి.
Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. దీంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Venus Transit 2024 Effect: శుక్రుడు ఫిబ్రవరి 12న మకర రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Venus Transit 2024: ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి శుక్రుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.