Mercury Transit 2024: బుధ గ్రహ సంచారం కారణంగా మరోసారి కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మకర రాశి వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ బుధ గ్రహ సంచారంతో ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Venus Transit In Sagittarius 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో శుక్ర గ్రహం సంచారం చేయబోతోంది. ఈ సంచారం కారణంగా రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ ప్రభావంతో ఏయే రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Venus Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడం వల్ల వివిధ రాశులకు సానుకూల లేదా ప్రతికూల ప్రభావం కలుగుతుంటుంది. ఫిబ్రవరిలో నెలలో కూడా కీలకమైన రాశి పరివర్తనం కారణంగా కొందరికి ఊహించని లాభాలు కలగనున్నాయి
Mars Transit 2024: కుజుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ గ్రహం అనుకూల స్థానంలో ఉండే కొన్ని రాశులవారికి చాలా రకాల లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2024 Makar Sankranti Rasi Palan: సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించే సమయాన్ని సంక్రమణం అని అంటారు. ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశి పేరునే సంక్రాంతి అని పిలవడం ఆనవాయితీ. 2024 జనవరి 15న సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకరరాశిలో ప్రవేశించిన సూర్యుడు ప్రభావం ఇతర రాశులపైనా కూడా ఉంటుంది. అయితే కొన్ని రాశిలపై అదృష్ట సంకేతాలు కనిపిస్తాయి. ఏయే రాశులకు అదృష్టం వరిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
Venus Transit in Sagittarius 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ నెలలో శుక్రుడు కూడా తన రాశిని మార్చబోతున్నాడు. దీంతో మూడు రాశులవారిని అదృష్టం, ఐశ్వర్యం వరించనుంది.
Venus Transit 2024: డబ్బు, విలాసానికి సూచికగా భావించే శుక్ర గ్రహం జనవరి 18వ తేదీన రాశి సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని డబ్బు పొందుతారు. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి.
Venus transit 2024: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు త్వరలో ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు కారణంగా న్యూ ఇయర్ లో కొందరికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజ గ్రహం డిసెంబర్ 27వ తేదీన రాశి సంచారం చేయబోతోంది. జాతకాల్లో శుభ స్థానంలో ఈ సంచారం జరుగుతున్న వారికి ఊహించడం లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
Shukra Gochar 2024: కొత్త సంవత్సరంలో శుక్రుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. దీని కారణంగా అరుదైన యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం వల్ల కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి.
Planetary Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. ఏ గ్రహం ఏ రాశిలో ప్రవేశిస్తే ఏమౌతుందనే ఆసక్తి ఉంటుంది అందరికీ. ముఖ్యంగా కొత్త ఏడాదిలో జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు.
Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంగారక గ్రహం డిసెంబర్ చివరి వారంలో సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ సమయం ఏర్పడబోతోంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు.
Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు సంచారం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శుక్ర గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రముఖ్యత కలిగిన శుక్రుడి సంచారం జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Venus Transit 2023: నవంబర్ 30వ తేదీన జరిగే శుక్ర గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా ఊహించని లాభాలతో పాటు, భాగస్వాముల మధ్య ప్రేమ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.