Vijayadashami 2024 Facts: భారత సాంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండగల్లో దసరా ఒకటి. నవరాత్రుల్లో భాగంగా భారతీయులు ఈ పండగను జరుపుకుంటారు. మంచిపై చెడు గెలిచినందుకుగాను ప్రతి సంవత్సరం నవరాత్రుల్లోని చివరి రోజున ఈ పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం దసరా పండగ అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. పండగ రోజు అత్యంత శక్తివంతమైన కొన్ని యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. అలాగే ఈ పండగ రోజున ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. అంతేకాకుండా మహిళలంతా ప్రత్యేకమైన వ్రతాలతో ఉపవాసాలు పాటిస్తారు.
Devotee Donates Diamond And Gold Crown To Lord Kanaka Durga: దసరా సంబరాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ ముస్తాబైంది. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవడంతో కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా నేపథ్యంలో ఓ భక్తుడు వజ్రాలతో కూడిన బంగారు కిరీటాన్ని బహూకరించాడు. రూ.కోట్ల విలువైన కిరీటం ఆకట్టుకుంటోంది.
Vijayawada Dasara Navaratri Utsav Schedule Here: దేశంలోనే అత్యంత వైభవోపేతంగా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. వరదలతో అల్లాడిన విజయవాడకు ఉత్సవ శోభ నెలకొంది. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల షెడ్యూల్ విడుదలైంది. ఏ రోజు ఏ పూజో తెలుసుకోండి.
Vijayadashami celebrated in India: దసరా ఉత్సవాల్లో భాగంగా చాలా చోట్ల పెద్ద రావణుడి బొమ్మ తయారుచేసి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడక్కడా దుర్గామాత మండపాలు ఏర్పాటు చేస్తారు.
ఆశ్వీయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులపాటు దేవిశరన్నవరాత్రుల్లో (navaratri 2020) భాగంగా కనకదుర్గా దేవిని రోజుకొక అవతారంలో భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆశ్వీయుజ దశమినాడు ‘దసరా’ (Dussehra 2020) లేదా విజయదశమిగా జరుపుకుంటారు. అయితే దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది శమీపూజ (జమ్మిచెట్టు) (Jammy Chettu), పాలపిట్ట (Palapitta) దర్శనం.
Happy Dussehra 2020 Messages in Telugu | విజయదశమిని ( Vijayadashami ) దసరా అని కూడా అని పిలుస్తారు. ఈ సంవత్సరం విజయ దశమి అక్టోబర్ 25న వస్తోంది. చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రతీకగా విజయదశమిని చేసుకుంటారు. దశకంఠుడు అయిన రావణుడి( Ravana ) అంతానికి ప్రతీకగా దసరాను చేసుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.