Vitamin C Deficiency: విటమిన్ సి లోపం సమస్యలున్నవారు తప్పకుండా పలు ఆహారాలు డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో దీని కారణంగా జుట్టు సమస్యలు కూడా వస్తాయి.
Vitamin C Deficiency: విటమిన్ సి లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ లోపం సమస్య బారిన పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Vitamin 'B' rich foods: మనిషి శరీర నిర్మాణంలో విటమిన్లు, మినరల్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క విటమిన్‌కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇందులో అతి ముఖ్యమైంది విటమిన్ బి. విటమిన్ బి లోపముంటే చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
Health Benefits Of Egg Yolk : ఆధునిక జీవన శైలి కారణంగా, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన సమస్యలు వస్తున్నాయి. అయితే శరీర సమస్యలకు లోనవకుండా ఉండడానికి తీసుకుని ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు.
Immunity Foods: కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రోగ నిరోధక శక్తి ప్రాముఖ్యత పెరిగినా..ఇతర ఏ అనారోగ్య సమస్యలకైనా మూలమదే. శరీరంలో ఇమ్యూనిటీ బాగుంటే..ఏ రోగమూ దరిచేరదు. అందుకే ఇమ్యూనిటీని పంచే ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..
Cancer medicine: క్యాన్సర్ ఓ మహమ్మారి. వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా క్యాన్సర్‌కు మందు మాత్రం కనిపెట్టలేని పరిస్థితి. అందుకే మీకొక గుడ్ న్యూస్. ఇవి క్రమం తప్పక తింటే..క్యాన్సర్‌కు సైతం చెక్ పెట్టవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.