Jr NTR Signed Autograph On Fan Shirt Video Goes Viral: లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకత చాటారు. పోలింగ్ కేంద్రం వద్ద గుండెపై ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ చేశాడు. దీంతో ఆ అభిమానం ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ వీడియో వైరల్గా మారింది.
MLC Jeevan Reddy Comments on Vote and Note: శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం ఉగాది పర్వదినం రోజున జగిత్యాల సమీపంలోని టీఆర్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి సభికులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం స్థానికులతో మాటా మంతి జరుగుతున్న క్రమంలోనే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాలనీ వాసుల్లో నవ్వులు పూయించాయి.
Ballet Voting Method | గ్రేటర్ ఎన్నికలు మొదలయ్యాయి. ఓటర్లు తమ భవిష్యత్తు నేతలను, తమ విధిని మార్చగల సత్తా ఉన్న నేతలను ఎంచుకుంటన్నారు. అయితే చాలా మంది ఈవీఎం ద్వారా ఓట్లు వేసిన అనుభవం ఉంది. కానీ ఈసారి బ్యాలెట్ ఓటింగ్ ద్వారా పోల్స్ జరుతున్నాయి. మరి బ్యాలెట్ ఓట్ ఎలా వేయాలో తెలుసుకుందాం.
How To Vote In Ballot Paper | జీహెచ్ఎంసి ఎన్నికలు డిసెంబర్ 1న జరపడానికి సర్వం సిద్ధం అయింది. ఓటర్లు తమ ప్రజాప్రతినిధిని ఎంచుకోవడానికి సిద్ధం అయ్యారు. ఈ ఎన్నికలు ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించనున్నారు.
టైమ్ మేగజైన్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. చరిత్రలో తొలిసారిగా అంటే 97 ఏళ్ల మేగజైన్ చరిత్రలో ఫస్ట్ టైమ్..టైమ్ మేగజైన్ టైటిల్ మారి వస్తోంది. అది కూడా ఒక్కసారికే. మరింకేం త్వరపడండి..ఎందుకో తెలుసుకోండి.
అర్జున్ రెడ్డి సినిమాతో తిరుగులేని హీరోగా మారి...మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ...వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓటుహక్కుపై విజయ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది.
ప్రపంచంలో ఎక్కడైనా ఎన్నికల్లో అభ్యర్థి ఎవడైనా కానీ.. సమర్ధుడా? అతడు/ఆమె వల్ల ప్రజలకు మేలు చేకూరుతుందా? స్థానిక సమస్యలు గట్టెక్కుతాయా?.. లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఓటర్లు ఓట్లేస్తారనుకున్నా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.