Volunteer Arrested in Forgery Case: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలనే దురుద్దేశంతో ఆయా పథకాలకు అవసరమైన ధృవపత్రాల స్థానంలో నకిలీ ధ్రవపత్రాలు తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ఉదంతం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది.
AP DGP Rajendranath Reddy About Women Cops Duties: మహిళా పోలీసులను పోలీస్ విధులకు వినియోగించవద్దు అని పేర్కొంటూ అన్ని కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, అందరు రేంజ్ డీఐజీలు, అన్ని జిల్లాల ఎస్పీలకు ఏపీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
police beating old teacher సోషల్ మీడియాలో మంచి, చెడు రెండూ ఒకే రకంగా వైరల్ అవుతుంటాయి. అయితే మంచి కాస్త స్లోగా జనాల్లోకి వెళ్తుంది. సోషల్ మీడియా ద్వారా న్యాయం కూడా త్వరగా లభించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడం, దాని తీవ్రతను చూసి జనాలు రియాక్ట్ అవ్వడం, న్యాయం కావాలంటే పబ్లిక్ డిమాండ్ చేయడం అందరికీ తెలిసిందే. అధికారులు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఘటనల మీద ఎక్కువగా స్పందిస్తుంటారు. తాజాగా బీహార్లోని మహిళా పోలీసులు ఓ వృద్దుడిని చితకబాదిన వీడియో ఇప్పుడు నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతోంది.
AP High Court: ఏపీ ప్రభుత్వం నియమించిన నూతన మహిళా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు అధికారమిస్తే తప్పేంటని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Mann ki Baat: దేశంలో కొత్తతరం పోలీసు వ్యవస్థను నడిపించేది మహిళలే అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ కీలక విషయాలు మాట్లాడారు. ఆ కాలం చెల్లిందంటున్నారు మోదీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.