Blood Donation Tips: అన్ని దానాల్లోనూ రక్తదానం అన్నింటికంటే మిన్న అంటారు. రక్తదానం ఎందరో ప్రాణాల్ని కాపాడుతుంది. ఇటీవలి కాలంలో రక్తదానంపై అందరిలో అవగాహన పెరుగుతోంది. మీరు తొలిసారి రక్తం దానమిస్తుంటే కొన్నివిషయాలు తప్పక గుర్తుంచుకోవాలి.
Chiranjeevi Donates Blood : గతంలో కరోనా ఫస్ట్ వేవ్‌లోనూ రక్తదానం చేయడంతో పాటు తన అభిమానులకు సైతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా కూడా డొనేట్ చేయడం తెలిసిందే.
World Blood Donor Day 2021: ప్రతి మనిషికి రక్తం అవసరం ఎంతైనా ఉంది. కానీ సందర్భాన్ని బట్టి రక్తాన్ని సేకరిస్తారు. కొన్ని అగ్రదేశాలలో సరైన సమయంలో కొన్ని గ్రూపులకు చెందిన రక్తం అందుబాటులో ఉండదు. దీని వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.