Yadagirigutta Road Damage: యాదాద్రి ఆలయం చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నరసన్న ఆలయ ప్రాంగణం బుధవారం కురిసిన భారీ వర్షానికి తడిసిముద్దయ్యింది. గంటన్నరపాటు పడ్డ వానకు ఆలయ పరిసర ప్రాంతాలు నీటమునిగాయి.
The bandh continues in Yadagirigutta. Locals, traders and auto drivers in the town have been protesting for days a week against the attitude of Yadadri Temple Evo Geeta Reddy
Telangana Chief Minister K Chandrashekar Rao will be inaugurating the renovated Yadadri Temple at 11.55 am at Yadadri on Monday after the Maha Kumbha Samprokshana
Minister Malla Reddy donates Rs 1.75 crores cash to Yadadri temple: మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్కేసర్లోని టీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు (Minister Malla Reddy family), అనుచరులు, పార్టీ కార్యకర్తలు గురువారం ఉదయం యాదాద్రిని సందర్శించి ఈ విరాళం అందజేశారు.
తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.