ysr aarogyasri scheme

YSR aarogyasri aasara scheme | తన మతం, కులంపై వస్తోన్న వ్యక్తిగతమైన ఆరోపణలపై స్పందించిన ఏపీ సీఎం వైస్ జగన్

YSR aarogyasri aasara scheme | తన మతం, కులంపై వస్తోన్న వ్యక్తిగతమైన ఆరోపణలపై స్పందించిన ఏపీ సీఎం వైస్ జగన్

ఇటీవలి కాలంలో కొందరు తన మతం, కులం గురించి మాట్లాడుతూ దారుణమైన విమర్శలు చేస్తున్నారని, వాటిని వింటుంటే బాధగా ఉంటోందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

Dec 2, 2019, 03:05 PM IST
ఇకపై హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలోనూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు

ఇకపై హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలోనూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు

ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం నాడు అమరావతిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నేటి నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోనూ ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అన్నారు. 

Nov 1, 2019, 07:20 PM IST
ఆరోగ్యశ్రీ  వినియోగంలో ఇబ్బందులా ? డయల్‌ యువర్‌ సీఈవో

ఆరోగ్యశ్రీ వినియోగంలో ఇబ్బందులా ? డయల్‌ యువర్‌ సీఈవో

ఆరోగ్యశ్రీ  వినియోగంలో ఇబ్బందులా ? డయల్‌ యువర్‌ సీఈవో 

Oct 8, 2019, 09:18 PM IST
t>