త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు (Rajyasabha election 2020) జరగనున్న నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ (YSRCP) తరపున నలుగురు రాజ్య సభ సభ్యుల పేర్లను ఖరారు చేసింది. పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశారు.
ఢిల్లీకి వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అక్కడ వైసిపి ఎంపీ రఘురామ కృష్టంరాజు(YSRCP MP Raghurama Krishnam Raju) ఇంట్లో ఉన్నారని వస్తున్న వార్తలపై స్వయంగా సదరు వైసిపి ఎంపీనే స్పందించారు.
గురువారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంట్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అఖిలపక్ష సమావేశంలోకి కేవలం పార్టీ అధినేతలు, అధ్యక్షులు, లేదా పార్టీ ఆదేశానుసారం వెళ్లిన ప్రజాప్రతినిధులకే అనుమతి ఉండటంతో వైఎస్సార్సీపీ ఎంపీలు హాలు బయటే ఉండి సమావేశంలో పాల్గొన్న తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం వేచిచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై జూన్ 5-7మధ్య లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీలో నిరవధిక దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.