Trigrahi yog 2024: త్రిగ్రహి యోగం అనేది అత్యంత అరుదుగా ఏర్పడుతుంది. దీని ప్రభావం పన్నేండు రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు మాత్రం అఖండ ధనంకు ఈ యోగం కారణమౌతుంది.
Diwali Lucky Zodiac signs: దీపావళి ఈనెల 31వ తేదీనా జరుపుకోనున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజ చేస్తారు. దీపావళి అంటేనే దీపాల పండుగ. మన జీవితంలో చీకటిని తరిమి వెలుగులు నింపే దివ్వల పండుగ. అయితే, దీపావళి కొన్ని రాశులకు బాగా కలిసి వచ్చే సమయం. దీపావళి తర్వాత నవంబర్ 2న బలి పాడ్యమి రానుంది.
Dhanteras 2024: కొన్ని యోగాలు వల్ల మనిషి తన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. ఆ సమయంలో చేసే ఏ పనులైన కూడా అఖండ విజయాలు అందిస్తాయి. ఈ క్రమంలో ధనత్రయోదశి వేళ అంటే.. అక్టోబరు 30 వ తేదీన కుబేర యోగం ఏర్పడనుంది.
Shani Dev Vakri: నవగ్రహాల్లో శని దేవుడిని కర్మ ప్రధాతగా పిలుస్తుంటాము. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో తిరోగమనంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారు వచ్చే మార్చి వరకు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాదు ఈ ఆరు నెలలు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే.
Shukra Nakshaktra Parivartan: శుక్రుడు అనూరాధ నక్షత్ర ప్రవేశంతో ప్రవేశించడం వలన ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం కలగనుంది. దీని వలన ఆర్ధికంగా లాభాలను కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శుక్రుడు రాశి మార్పు మూడు రాశుల వారికి చాలా శుభప్రదం అని చెబుతున్నారు.
Shani Gochar: దీపావళఇ తరవాత నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన శనిదేవుడు తన మార్గాన్ని మార్చుకోబోతున్నాడు. దీని వలన మేషం, కన్య సహా ఈ రాశుల వారికీ విపరీతమైన అద్భుత ప్రయోజనాలను కలిగించనున్నాడు. అంమేషం-కన్య రాశులతో సహా ఈ రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలతో పాటు అఖండ రాజయోగాన్ని ఇవ్వనున్నాడు.
Diwali 2024 Locky Zodiac Sign: అక్టోబర్ 31న దీపావళి పండగ వచ్చింది. అయితే ఈ పండగ తర్వాత శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం కుంభరాశిలో కలయిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Gaja Kesari Raja Yogam: దీపావళి నుంచి ఈ రాశుల వారికి తిరగులేని అదృష్టాన్ని తీసుకు రాబోతుంది. గజకేసరి రాజ యోగం వల్ల ఈ రాశుల వారికి ధనం వెల్లువల వచ్చి పడుతుంది. అంతేకాదు ఆయా రాశుల వారి జీవితాలు బంగారు మయం కాబోతుంది.
Shani Dev Gochar: నవగ్రహాలలో శని దేవుడిని మాత్రమే శనీశ్వరుడని పిలుస్తారు. తొమ్మిది గ్రహాల్లో శని దేవుడు చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తాడు. అందుకే ఈయన్ని మందుడు, మంద గమనుడు అని పిలుస్తారు.
Shani dev transit: నవగ్రహాల్లో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు ఒక్క రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తూ ఉంటాడు. అందువలన శని దేవుడికి మంద గమనుడు అనే పేరు ఉంది. అందుకే శనిదేవుడు రాశి మార్పు వలన వచ్చే ఫలితాలు కూడా చాలా కాలం పాటు ఈ రాశుల పై ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
Most Lucky Zodiac Sign In 2024: నవరాత్రుల్లోని చివరి రోజుల్లో ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయి. అలాగే అద్భుతమైన ధన లాభాలు కూడా పొందుతారు. అనుకున్న విజయాలకు సులభంగా సాధిస్తారు.
Mars Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కోలా పిలుస్తారు. బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా, శని గ్రహాన్ని న్యాయ దేవతగా, సూర్యుడిని గ్రహాలకు రారాజుగా భావిస్తారు. అదే విధంగా మంగళ గ్రహాన్ని గ్రహాలకు సేనాపతి అంటారు. అందుకే గ్రహాల గోచారంలో మంగళ గ్రహం గోచారం కీలకమైంది. ఇతర రాశుల్ని ప్రభావితం చేస్తుంది.
Budha Shukra Yuthi: అక్టోబర్ రెండో వారంలో గ్రహ మండలంలో అత్యంత అనుకూల గ్రహాలుగా పేరు పడ్డ బుధుడు, శుక్రుడు తామున్న రాశి నుంచి వేరొక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో చెడుపై మంచి సాధించిన విజయ దశమి కూడా ఇపుడే వస్తుంది. గ్రహాల కలయికలో మార్పు.. అమ్మవారి అనుగ్రహం కారణంగా ఈ నాలుగు రాశుల వారికీ ఎలా ఉండబోతుందో మీరు ఓ లుక్కేయండి..
Shani Gochar: జ్యోతిష్య మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక భ్రమిస్తుంటాయి. కొన్ని రాశుల్లోకి ఆయా గ్రహాల ఆగమనం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన కర్లకుమ కారకుడైన శని అశుభ ఫలితాలను మాత్రమే కాదు. శుభాలను కూడా అందిస్తాడు.
Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నవరాత్రల్లో భాగంగా శని దేవుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలిగించబోతున్నాడు. శని కదలికల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీపావళి వరకు నాలుగు రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Venus Transit: నవరాత్రులను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తూ ఆరాధిస్తారు. ఇక అక్టోబర్ 5న నవరాత్రి మూడో రోజున శుక్రుడు విశాఖ నక్షత్రంలో ప్రవేశించబోతున్నాడు. దీంతో ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులతో పాటు పెళ్లి తప్పక జరుగుతుంది. దీనికి కొన్ని పరిహారాలు చేయండి..
Rahu Transit: కొన్ని తేదీల్లో పుట్టినవారు అంతే. కష్టాల్లో పుట్టిన పెరిగిన వీళ్లు.. జీవిత చరమాంకం వచ్చే వరకు కోట్లకు అధిపతులవుతారు. తాజాగా 42 యేళ్ల తర్వత రాహు గ్రహ మార్పు వలన ఈ వ్యక్తుల జీవితాల్లో భారీ విజయంతో పాటు డబ్బులు సంపాదిస్తారు. వీళ్ల జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది.
Shani Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు న్యాయానికి, ధర్మానికీ ప్రతీక. శని దేవుడు కృప ఉంటే ఎలాంటి కష్టాలైనా ఈజీగా ఫేస్ చేస్తారు. శనీశ్వరుడు మరొ రెండు రోజుల్లో శతభిషా నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారు గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.