Weekly Lucky Zodiacs: జూలై 1 నుంచి ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..

Weekly Lucky Zodiacs 2024: ఈ నెలలోని కొత్త వారంలో కొన్ని రాశువారికి అదృష్టం చాలా కలిసి వస్తుంది. అనుకున్న పనులు జరగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. అలాగే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 1, 2024, 10:08 AM IST
Weekly Lucky Zodiacs: జూలై 1 నుంచి ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..

Weekly Lucky Zodiacs: తెలుగు క్యాలెండర్‌ ప్రకారం, జూలై నెలలోని కొత్త వారం 1వ తేది నుంచి ప్రారంభమైంది. అన్ని నెలలతో పోలిస్తే ఈ నెలకు ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అలాగే కొన్ని నక్షత్రాల్లోకి కూడా గ్రహాలు సంచారం చేయనున్నాయి. ముఖ్యంగా ఈ నెలలోని మొదటి వారంలో శని తిరోగమనం జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ వారం ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ వారం లాభాలు పొందబోయే రాశులు:
వృషభ రాశి:

వృషభ రాశివారు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు అనేక ప్రయోజనాలు పొందుతారు. వీరికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు త్వరగా ఉద్యోగాలు కూడా పొందుతారు. ఎప్పటి నుంచో ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. దీంతో పాటు పూర్తిగా అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు.

మిథున రాశి:
మిథున రాశి వారికి కూడా ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా బాగుటుంది. దీంతో పాటు ప్రేమ జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే ఎలాంటి పెట్టుబడులు పెట్టిన మంచి లాభాలు పొందుతారు. అలాగే ఎలాంటి అనుకున్న పనులైనా సులభంగా నెరవేరుతాయి. 

కన్యా రాశి:
కన్యా రాశివారికి కూడా ఈ సమయంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా పూర్తిగా జరుగుతాయి. దీంతో పాటు వీరు శభవార్తలు కూడా వింటారు. అలాగే విదేశాల్లో వృత్తి జీవితం గడుపుతున్నవారికి కూడా ఈ సమయంలో చాలా భాగుటుంది. అంతేకాకుండా వారు విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మకర రాశి:
జూలైలోని మొదటి వారంలో ఈ రాశివాకికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి. అంతేకాకుండా ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధించి డబ్బును పొందుతారు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్‌ లభించి ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఈ సమయంలో మంచి అవకాశాలు పొందుతారు.

మీన రాశి:
మీన రాశివారికి ఈ సమయం చాలా అదృష్టకంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం ఎంతో భాగుంటుంది. అలాగే నూతన వధూవరులు సంతాన సంతోషాన్ని కూడా త్వరలోనే పొందగలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు భాగస్వామ్య జీవితంలో సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News