Drop Toshiba C350Mp 126 Cm Price: అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ కలిగి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా మీరు TOSHIBA C350MP 126 cm 4k స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్‌టీవీపై బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయ. ఈ స్మార్ట్ టీవీపై ఉన్న ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా TOSHIBA C350MP 126 cm స్మార్ట్‌టీవీని కొనుగోలు చేస్తే అత్యంత చౌకగా లభిస్తుంది. ఈ టీవీని ఫ్లిఫ్‌కార్ట్ MRP ధర రూ. 54,999తో విక్రయించింది. అయితే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా మీరు ఈ స్మార్ట్ టీవీపై 50 శాతం తగ్గింపుతో రూ.26,999కే పొందవచ్చు. దీంతో పాటు ఈ టీవీపై బ్యాంకు ఆఫర్స్‌ను కూడా ఫ్లిఫ్‌కార్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేల్‌లో భాగంగా TOSHIBA C350MP 126 cm స్మార్ట్‌టీవీని కొనుగోలు చేసేవారు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
అంతేకాకుండా ఈ స్మార్ట్‌టీవీను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కూడా బిల్ చెల్లించిన రూ.1250 వరకు తగ్గింపు పొందవచ్చు. మరింత తగ్గింపు పొందడానికి Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగిస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు మీరు ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. మీరు వినియోగిస్తున్న పాత టీవీని ఎక్చేంజ్ చేసి దాదాపు రూ. 1,400 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ స్మార్ట్‌టీవీ రూ.25,599కే పొందవచ్చు.
ఫీచర్స్ వివరాలు:
50 అంగుళాలు డిస్ప్లే
4K అల్ట్రా HD డిస్ప్లే
3 సంవత్సరాల వారంటీ
60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
ALLM VRR సపోర్ట్
సెట్ టాప్ బాక్స్ కనెక్టివిటీ
బ్లూ రే ప్లేయర్‌లు కనెక్టివిటీ
గేమింగ్ కన్సోల్ కనెక్టివిటీ
REGZA పవర్ ఆడియో
డాల్బీ డిజిటల్ ఆడియో
24 వాట్స్ అవుట్‌పుట్
Google అసిస్టెంట్
అల్ట్రా స్లిమ్ డిస్ప్లే డిజైన్
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి