Boult Audio Z40 Pro: 100 గంటల ప్లేబ్యాక్‌ Boult Audio Z40 హెడ్‌ సెట్స్‌పై 70 శాతం తగ్గింపు..పూర్తి సమాచారం..

Wireless Headphones Under 1k: ఫ్లిప్‌కార్ట్‌లోకి ప్రత్యేక సేల్‌లో భాగంగా  Boult Audio Z40 Pro హెడ్‌ సెట్స్‌ కొనుగోలు చేస్తే దాదాపు 70 శాతంకుపై తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2024, 01:31 PM IST
Boult Audio Z40 Pro: 100 గంటల ప్లేబ్యాక్‌ Boult Audio Z40 హెడ్‌ సెట్స్‌పై 70 శాతం తగ్గింపు..పూర్తి సమాచారం..

 

Wireless Headphones Under 1k: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్‌ డే సేల్‌ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకి సంబంధించిన గ్యాడ్జెట్స్‌ అతి తక్కువ ధరతో లభిస్తున్నాయి. ముఖ్యంగా 2024 సంవత్సరంలో విడుదలైన ఇయర్‌ బడ్స్‌, పవర్‌ బ్యాంక్స్‌ చీప్‌ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా అతిక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన హెడ్‌ సెట్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో భాగంగా Boult Audio Z40 Pro హెడ్‌ సెట్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. 

 Boult కంపెనీ ఈ హెడ్‌ సెట్స్‌ను ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇవి మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను కలిగి ఉండడంతో యువత ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేందుకు అసక్తి చూపారు. అయితే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని వీటిపై మరింత తగ్గింపును అందిస్తోంది.

ప్రస్తుతం మార్కెట్‌లో వీటి MRP ధర రూ.5,499 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా 70 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,599కే లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. ఈ Boult Audio Z40 Pro హెడ్‌ సెట్స్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌తో కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

హెడ్‌ సెట్స్‌ ఫీచర్స్‌:
ఈ Boult Audio Z40 Pro హెడ్‌ సెట్స్‌ నాణ్యమైన మైక్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది నాయిస్‌ను కూడా క్యాన్సలేట్‌ ఫీచర్‌తో లభిస్తోంది.     అలాగే ఈ హెడ్‌ సెట్స్‌ను ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు 100 గంటల పాటు ప్లే బ్యాంక్‌ను ఇస్తుంది. అంతేకాకుండా చార్జింగ్‌ కోసం USB-C పోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ హెడ్‌ సెట్స్‌ 10mm డ్రైవ్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ప్రీమియం వాయిస్‌ అసిస్టెంట్‌ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. 

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News