Sai Pallavi on national award: తండేల్ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా జాతీయ అవార్డుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు తండేల్ బ్యూటిని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Thandel Real Hero: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నాగచైతన్య కెరీర్ బెస్ట్ సూపర్ హిట్ అవడం ఓ కారణమైతే..కధ చర్చనీయాంశంగా మారింది. రీల్ హీరో నాగచైతన్య అయితే రియల్‌లైఫ్ హీరో వైఎస్ జగన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
PM Modi: నాగార్జున తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్లమెంట్ భవనంలో నంద్యాల ఎంపీ శబరితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీని కూడా కలిశారు.
Naga Chaitanya Business: నాగచైతన్య తండేల్ సినిమా ఈరోజు విడుదలై.. మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య రిటైర్మెంట్ ప్లాన్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
Allu Aravind Hot Comments On Revanth Reddy In Thandel Event: సంధ్య థియేటర్ తొక్కిసలాట పరిణామాలను మరోసారి అల్లు అరవింద్ ప్రస్తావించారు. తాను నిర్మించిన తండేల్ సినిమా వేడుకల్లో పరోక్షంగా అరవింద్ ఆ అంశాన్ని ప్రస్తావించారని.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
AP Govt Orders To Ticket Price Hike For Thandel Movie: విడుదలకు సిద్ధమైన తండేల్ సినిమా బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నాగ చైతన్య, సాయిపల్లవి నటించిన ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. సినిమా టికెట్ ధరలు ఎంత పెంచిందో తెలుసుకుందాం.
Naga Chaitanya thandel movie: చైతు శ్రీ కాకుళంలో తండేల్ మూవీ షూటింగ్ లో భాగంగా అభిమానుల కోసం చేపల పులుసు వండారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Thandel release date: చివరిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ సినిమా చేసి బోల్తా పడ్డ నాగచైతన్య, ఇప్పుడు కార్తికేయ -2 సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Allu Arvind and ayaan: టాలీవుడ్ ఫెమస్ నిర్మాత అల్లు అరవింద్ తన మనవడితో కలిసి క్రికెట్ ఆడుతూ హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Thandel Story: నాగచైతన్య నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ తండేల్. నాగచైతన్య, సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఎంతో ఎమోషనల్ గా ఉంటుందని.. కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఈ సినిమా కథ గురించి కూడా గత కొద్ది రోజులగా..సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా స్టోరీని నిర్మాత లీక్ చేయడం.. ఇప్పుడు వైరల్ గా మారింది.
Naga Chaitanya Next Movie : నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టొరీ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న రెండవ సినిమా తండేల్. ఈ సినిమా క్లైమాక్స్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ రెండు క్లైమాక్స్ లు అనుకున్నారట.
Sai Pallavi Photos: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న సినిమా తండేల్. ఈ చిత్రం శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి వైరల్ అయిన ఫోటోలు అభిమానులను తెగ మెప్పిస్తున్నాయి.
Naga Chaitanya: సినిమాలలో పలు రకాల భారీ సెట్లు వేయడం మనకు తెలుసు. అయితే నాగచైతన్య సరికొత్త చిత్రం కోసం ఏకంగా మన దయాధులకు సంబంధించిన సెట్ ను సిద్ధం చేస్తున్నారు. ఇంతకీ అది ఎక్కడో తెలుసా?
Thandel Glimpse: నాగ చైతన్య-చందు మెుండేటి కాంబోలో రాబోతున్న సినిమా 'తండేల్'. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు నిమిషాల టీజర్ లోనే కథ మెుత్తం చెప్పేశారు మేకర్స్.
Thandel Movie: అక్కినేని నాగ చైతన్య నయా మూవీ 'తండేల్'. తాజాగా ఈ మూవీ హైదరాబాద్ లో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. దీనికి ముఖ్య అతిథులుగా వెంకటేశ్, నాగార్జున విచ్చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.