Oppo Reno 10 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Reno10 5G మొబైల్‌పై స్పెషల్‌ డీల్‌..రూ. 9,900కే పొందండి..

Drop Oppo Reno 10 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Reno10 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఫ్లిఫ్‌కార్ట్‌ Reno10 5G మొబైల్‌పై ప్రత్యేక తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2023, 12:03 PM IST
Oppo Reno 10 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Reno10 5G మొబైల్‌పై స్పెషల్‌ డీల్‌..రూ. 9,900కే పొందండి..

 

Drop Oppo Reno 10 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని వస్తువులపై ప్రత్యేక డీల్‌ నడుస్తోంది. ఈ డీల్స్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ కేవలం స్మార్ట్‌ ఫోన్స్‌, స్మార్ట్‌టీవీలపై మాత్రమే అందిస్తోంది. అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ స్పెషల్‌ డీల్‌లో OPPO Reno10 5G మొబైల్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేసేవారికి బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై లభిస్తున్న ఆఫర్స్‌ ఏంటో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ ఒక వేరియంట్‌, రెండు కలర్స్‌లో లభిస్తోంది. ఈ OPPO Reno10 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌ MRP ధర రూ. 38,999లతో విక్రయిస్తోంది. ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ 15 శాతం తగ్గింపుతో రూ.32,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే రూ. 2000 వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

బ్యాంకు ఆఫర్స్‌లో భాగంగా మీరు  ఈ స్మార్ట్‌ ఫోన్‌పై తగ్గింపు పొందడానికి HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 2000 వరకు తగ్గింపు పొందుతారు. దీంతో పాటు మీరు అదనపు తగ్గింపు పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ను కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగించడం వల్ల 5 శాతం తగ్గింపు పొందుతారు. ఈ OPPO Reno10 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ మరి కొన్ని బంఫర్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు Sony bluetooth ఇయర్‌ ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే 25 శాతం తగ్గింపు లభించనుంది. 

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఫ్లిఫ్‌కార్ట్‌ OPPO Reno10 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు ఫ్లిఫ్‌కార్ట్‌ సూచించిన కొన్ని బ్రాండ్‌లకి సంబంధించిన పాత స్మార్ట్‌ ఫోన్‌లను ఎక్చేంజ్‌ చేసి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ.23,099 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 9,900కే పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News