Drop Tecno Pop 8 Price: ఫ్లిప్‌కార్ట్‌ హాట్‌ డీల్‌లో Tecno Pop 8 మొబైల్ కేవలం రూ. 6,799కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు!

Tecno Pop 8 Price Get Cheap Price @6,799: ఫ్లిప్‌కార్ట్‌లో Tecno Pop 8 స్మార్ట్ ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2024, 07:56 PM IST
Drop Tecno Pop 8 Price: ఫ్లిప్‌కార్ట్‌ హాట్‌ డీల్‌లో Tecno Pop 8 మొబైల్ కేవలం రూ. 6,799కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు!

Tecno Pop 8 Price Dropped Get @6,799: ప్రముఖ టెక్‌ కంపెనీ Tecno విడుదల చేసిన Pop 8 మోడల్‌కి మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో లభించడం వల్ల చాలా మంది దీనిని కొనుగోలు చేసేందుకు మెగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈ Tecno Pop 8 స్మార్ట్‌ ఫోన్‌ను ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఈ మొబైల్‌ 4జిబి, 8జిబి రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 8జిబి ర్యామ్‌, 64 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర MRP రూ.7,799తో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. అయితే ఈ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

బ్యాంక్‌ ఆఫర్స్‌:
ప్రస్తుతం Tecno Pop 8 స్మార్ట్ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో MRP ధర రూ.7,799 ఉండగా..ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై 3 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీకు ఈ మొబైల్‌ కేవలం రూ.7,549కే అందుబాటులో ఉంది. అయితే ఈ పాప్‌ మోడల్‌ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. ఈ మొబైల్‌ కొనుగోలు చేసే క్రమంలో కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

దీంతో పాటు వన్‌ కార్డ్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కూడా రూ.750 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక బ్యాంక్‌ ఆఫర్స్ అన్ని పోను మొబైల్‌ కేవలం రూ. 6,799కే లభిస్తుంది. అలాగే ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ Tecno Pop 8 స్మార్ట్ ఫోన్‌ గ్లాస్ ఫ్రంట్, ప్లాస్టిక్ బ్యాక్‌లతో పాటు ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో రూపొందించింది. కాబట్టి ఇది చూడడానికి అదంగా, ఆకర్శనీయంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఇది డ్యూయల్‌ సిమ్‌ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే 6.6 అంగుళాలు డిస్ల్పేని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ డిస్ల్పే    720 x 1612 పిక్సెల్స్‌ స్పష్టతను అందిస్తుంది. ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్‌ 13 (గో ఎడిషన్)పై రన్‌ అవుతుంది. దీంతో పాటు Unisoc T606 చిప్‌సెట్, ఆక్టా-కోర్ CPU, మాలి-G57 MP1 GPUలతో అందుబాటులోకి వచ్చింది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News