Flipkart Mobile Offers: దిమ్మతిరిగే ఆఫర్‌.. రూ.19,990 వివో T1 5G ఫోన్ కేవలం రూ. 601 కే..త్వరపడండి

Flipkart Mobile Offers: అదిరిపోయే ఆఫర్స్‌తో వివో T1 5G వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్‌ అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారులకు పరిచయం చేసింది వివో. ఈ స్మార్ట్‌ ఫోన్‌ వివరాలు, ఫీచర్లు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2022, 10:54 AM IST
  • కేవలం రూ. 601 వివో T1 5G..
  • లిమిటెడ్‌ ఆఫర్‌ మాత్రమే..
  • ఇప్పుడే ఇలా త్వరపడండి.
Flipkart Mobile Offers: దిమ్మతిరిగే ఆఫర్‌.. రూ.19,990 వివో T1 5G ఫోన్ కేవలం రూ. 601 కే..త్వరపడండి

Flipkart Mobile Offers: జీవన శైలి మారడం వల్ల టెక్నాలజీలో కూడా మార్పులు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రముఖ కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను కూడా రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే ఇటివలే లాంచ్ అయిన అధిక ఫీచర్లు ఉన్న ఫోన్లలో వివో రిలీజ్ చేసని టీ సిరీస్ ఫోన్‌ ఒక్కటి. ఇది మార్కెట్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లభిస్తోంది. భారతదేశంలో అమ్ముడు పోయే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో అత్యంత పేరున్న కంపెనీ వివో. అయితే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్లతో ఫోన్‌లను తయారు చేస్తుంది. అయితే ఇటీవలే రిలీజ్‌ అయిన ఫోన్‌లలో వివో T1 5G వినియోగదారులకు తక్కువ ధరతోనే అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్‌ను మీరు ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటే ఇలా చేయండి.

వివో T1 5G తమ సొంత సైట్‌లో విక్రయించడమేకాకుండా ఫ్లిప్‌కార్టలో కూడా అందుబాటులో ఉంది. అయితే వివో సైట్‌లో ధర కంటే ఫ్లిప్‌కార్టలో తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 19,990 కాగా వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కేవలం రూ.14,499లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ని మీరు బ్యాక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అధికంగా డిసౌంట్‌ లభిస్తుంది.

 అయితే ఈ ఫోన్‌ ఫెడరల్‌ బ్యాక్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1500 తక్కువతో లభించనుంది. అంటే మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 12,999లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే మీ ఫోన్‌ కండిషన్‌ బట్టి దాదాపు     రూ. 13, 600 దాకా డిస్కౌంట్‌ లభింస్తోంది. దీంతో అన్ని డిసౌంట్స్‌, ఆఫర్స్‌ పోను వినియోగదారులకు కేవలం రూ. 601 అందుబాటులో ఉంది.

ప్రస్తుతం వివో T1 5G రెండు వేరింట్లలో లభిస్తోంది. ఒకటి 128GB స్టోరేజ్‌తో 6GB RAM కాగా 128GB స్టోరేజ్‌తో 8GB RAM ఉన్నాయి. అంతేకాకుండా వివో దీనికి 44Wల ఫాస్ట్‌ చార్జీంగ్‌ ఫీచర్ను కూడా తీసుకువచ్చారు. దీంతో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ మీకు ఈ ఫోన్‌లో లభించనుంది. ఇది బడ్జెట్‌తో కూడిన అత్యాధునిక డిజైన్‌తో మార్కెట్‌లో కొనగలిగిన ఫోన్‌గా యుట్యూబ్‌ టెకీలు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఫీచర్ల అత్యాధునిక సాంకేతికతతో తయారు చేశారు. కాబట్టి భవిష్యత్‌లో వచ్చే ఫోన్‌లతో పోల్చకోవచ్చు.

ఈ ఫోన్‌ ఫీచర్లు:
>>టర్బో బ్లాక్, టర్బో సియాన్ కలర్‌
>>128GB , 6GB ర్యామ్‌  స్టోరేజ్‌
>>ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌
>>బరువు 180 గ్రాములు
>>6.44-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్‌ప్లే
>>బ్లూ లైట్ ఫిల్టర్ సర్టిఫికేషన్
>>LPDDR4X RAMతో స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌
>>4D గేమ్ వైబ్రేషన్‌తో Z-యాక్సిస్
>>Android 12 ఆధారిత Funtouch OS 12
>>అల్ట్రా గేమ్ మోడ్
>>ఆక్టా-కోర్ ప్రాసెసర్
>>బ్యాక్‌ కెమెరా 64 మెగాపిక్సెల్‌లు
>>8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్
>>16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు,  సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి

Also Read: Prince OTT: 'ప్రిన్స్‌' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News