Ganesh Chaturthi 2023 Offers: వినాయక చవితి స్పెషల్‌ ఆఫర్స్‌..Motorola E13 మొబైల్‌ కేవలం రూ.799కే..

Ganesh Chaturthi 2023 Special Offers: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola E13 మొబైల్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2023, 09:48 AM IST
Ganesh Chaturthi 2023 Offers: వినాయక చవితి స్పెషల్‌ ఆఫర్స్‌..Motorola E13 మొబైల్‌ కేవలం రూ.799కే..

Ganesh Chaturthi 2023 Special Offers: మల్టీ నేషనల్‌ టెక్‌ బ్రాండ్‌లు అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్స్‌ను విడుదల చేస్తున్నాయి. మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావింవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola E13 మొబైల్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌ నడుస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు Motorola E13 మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 40 శాతం తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Motorola E13పై భారీ తగ్గింపు: 
ఫ్లిప్‌కార్ట్‌ Motorola E13 మొబైల్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. మొదట ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ రూ. 9,999లకు విక్రయించింది. సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూ. 4000 వరకు బంపర్ డిస్కౌంట్‌ను అందించింది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ. 5,999కే లభిస్తోంది. ఇక ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా  ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కేవలం రూ. 5,200కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా డిస్కౌంట్‌ పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కంపెనీ ఈ ఆఫర్‌లో భాగంగా మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే..ఈ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను రూ.799కే పొందవచ్చు. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

Moto E13 Moto E13 ఫీచర్స్‌:

6.5 అంగుళాల IPS LCD డిస్ప్లే
 డాల్బీ స్పీకర్లు
Unisiq T606 చిప్‌సెట్‌
ఆండ్రాయిడ్ 13 గో వెర్షన్
13MP బ్యాక్‌ కెమెరా 
HD వీడియో రికార్డ్ సపోర్ట్‌
5MP కెమెరా ఫ్రంట్‌ కెమెరా
AI రంగులు
10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000mAh బ్యాటరీ

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News