Amazon Sale 2023: ఈ సేల్‌లో రూ. 85,990 స్మార్ట్‌టీవీ రూ.23,499కే పొందడి..నమ్మట్లేదా?

Amazon Great Indian Sale 2023: అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. మీరు iFFALCON 58 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేస్తే అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ. 23,499కే పొందవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2023, 05:48 PM IST
Amazon Sale 2023: ఈ సేల్‌లో రూ. 85,990 స్మార్ట్‌టీవీ రూ.23,499కే పొందడి..నమ్మట్లేదా?

Amazon Great Indian Sale 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ ప్రైమ్‌ వినియోగదారులకు ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో మీరు ఎలక్ట్రిక్‌ వస్తువులు కొనుగోలు చేస్తే దాదాపు 50 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ సేల్‌లో అమెజాన్ అన్ని రకాల స్మార్ట్‌ టీవీలపై 60 నుంచి 70 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ సేల్‌లో ఏయే స్మార్ట్‌ టీవీలు అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 పెద్ద టీవీలు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో iFFALCON యొక్క 58 అంగుళాల స్మార్ట్‌టీవీని కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే లభిస్తోంది. మొదట కంపెనీ ఈ iFFALCON 58 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV iFF58U62 టీవీని MRP రూ. 85,990తో విక్రయించింది. అయితే సేల్‌లో భాగంగా మీరు ఈ స్మార్ట్‌ టీవీని రూ. 27,999 కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేయోచ్చు. దీంతో పాటు మీరు ఈ స్మార్ట్‌ టీవీపై బ్యాంకు ఆఫర్స్‌ కూడా పొందవచ్చు.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

మీరు ఈ స్మార్ట్ టీవీపై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. మీరు ఈ టీవీని బ్యాంకు ఆఫర్స్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2,000 వరకు తగ్గింపు పొందుతారు. అయితే ఈ ఆఫర్స్‌కి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ టీవీని రూ. 23,499కే పొందవచ్చు. ఇక ఎక్చేంజ్‌ ఆఫర్‌ విషయానికొస్తే..మీ పాత స్మార్ట్‌ టీవీ కండీషన్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. 

iFFALCON టీవీ ఫీచర్స్‌:
58-అంగుళాల 4K అల్ట్రా HD డిస్ప్లే
3840x2160 పిక్సెల్ రిజల్యూషన్
60 Hz రిఫ్రెష్ రేట్‌
24W శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్‌
Google TV OS
వాయిస్ కంట్రోల్
HDR 10
స్క్రీన్ మిర్రరింగ్
గూగుల్ అసిస్టెంట్‌ రిమోట్‌

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News