Add Zee Business As A Preferred Source
App

Infinix Hot 40 5g Series Price: అద్భుతమైన డిజైన్‌తో Infinix Hot 40 సిరీస్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు!

Infinix Hot 40 5g Series Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Infinix Hot 40 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం థిన్‌ డిజైన్‌తో రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

 Infinix Hot 40 5g Series Price: అద్భుతమైన డిజైన్‌తో Infinix Hot 40 సిరీస్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు!
Image Credit: source file- zee telugu news

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..