Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు!

Lava Blaze Pro 5G Price: అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా Lava Blaze 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2023, 05:14 PM IST
Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు!

Lava Blaze Pro 5G Price: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో పండుగ సేల్‌ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులు అతి చౌకగా లభిస్తున్నాయి. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన కొన్ని బ్రాండ్‌కు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌ రూ.10,000 కంటే తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. లావా ఈ స్మార్ట్ ఫోన్‌ను  7GB RAM సామర్థ్యంలో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

అమెజాన్‌లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా Lava Blaze 5G అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌ను కంపెనీ ముందుగా రూ. 14,999కు విక్రయించింది. అయితే ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు రూ. 9,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో SBI డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.750 వరకు తగ్గింపు పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

అంతేకాకుండా ఇదే స్మార్ట్‌ ఫోన్‌ను ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ Lava Blaze 5G మొబైల్‌ ఫోన్‌ను రూ. 8,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై మీరు ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌లో భాగంగా మీరు రూ.9,400 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు రూ.599కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు అధికారిక అమెజాన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.  

Lava Blaze 5G ఫీచర్స్‌:
90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD + డిస్‌ప్లే
Widevine L1 సపోర్ట్‌
128GB UFS 2.2 స్టోరేజ్‌
MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌
మైక్రో SD కార్డ్ 
50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌
8MP ఫ్రంట్ కెమెరా
5000mAh కెపాసిటీ బ్యాటరీ
5G కనెక్టివిటీ

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News