Poco c31 Discount: ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్స్‌కి బంఫర్‌ ఆపర్‌.. POCO C31 స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.549కే..

Poco c31 Discount: ఈ కామర్స్‌ సైటైనా ఫ్లిప్‌కార్ట్‌లో POCO C31 స్మార్ట్‌ఫోన్ చాలా చౌకగా లభిస్తోంది. మీరు ఇప్పుడే కొనుగోలు చేస్తే కేవలం రూ.549కే లభిస్తుంది. కాబట్టి ఈ ఫోన్‌ వివరాలు, ఆఫర్‌కు సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2023, 04:26 PM IST
 Poco c31 Discount: ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్స్‌కి బంఫర్‌ ఆపర్‌.. POCO C31 స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.549కే..

Poco c31 Discount: ప్రస్తుతం ఈ కామర్స్‌ సైట్స్‌లో మోగా డీల్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌, ఎలక్ట్రిక్‌ వస్తువులపై భారీ డిసౌంట్స్‌తో విక్రయిస్తున్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో మీరు POCO కంపెనీకి చెందిన ఫోన్‌ కొనుగోలు చేస్తే కేవలం రూ. 600 తక్కవతో ఈ ఫోన్‌ పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు ఏంటో, ఎలా ఆఫర్‌లో కొనుగోలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ స్మార్ట్‌ఫోన్ పై ఆఫర్స్‌:
POCO C31 స్మార్ట్‌ఫోన్ (రాయల్ బ్లూ, 64 GB) 4 GB ర్యామ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,749 కాగా.. ఫ్లిప్‌కార్ట్‌లో పలు ఆఫర్లు ఉండడం వల్ల చాలా తక్కువ ధరతోనే లభించనుంది. అయితే దీని అసలు ధర రూ. 12,000తో మార్కెట్‌లోకి విడుదల చేసిన కంపెనీ. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని చాలా తక్కువ ధరకే వినియోగదారులకు లభిస్తోంది. ఈ ఫోన్‌ను  రూ. 600 తక్కవతో ధరతో కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా ఈ ఎక్స్‌ఛేంజ్ వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఇంక తక్కవ ధరతో POCO C31 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఆఫర్స్‌ను కూడా వినియోగించాల్సి ఉంటుంది.

POCO C31 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 7,200 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభించే అవకాశాలున్నాయి. అయితే ఈ ఆఫర్‌ మీ పాత ఫోన్‌ కండీషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీ పాత ఫోన్ కండీషన్‌ బాగుంటే దాదాపు రూ. 7,200 దాకా  ఎక్స్‌ఛేంజ్ వస్తుంది. ఒక వేళా కండీషన్‌ సరిగ్గా లేకపోతే తక్కువ డిస్కౌంట్‌ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌తో పాటు ఇతర కూపన్స్‌తో కస్టమర్లు కేవలం రూ.549కే కొనుగోలు చేయవచ్చు. కేవలం ఈ ఆఫర్‌ పరిమితకాల ఆఫర్‌ మాత్రమే.

Also Read: Ram Charan counter: ఆయన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో, వెనకాల ఉండే మేము ఊరుకోం!

Also Read: Nandamuri Taraka Ratna Health: నందమూరి అభిమానులకు షాక్.. తారకరత్నకు మరో అరుదైన వ్యాధి గుర్తింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News