Best Smartphone Under 1000: బంపర్ డిస్కౌంట్ ఆఫర్..రూ. 349కే Redmi A2 స్మార్ట్ ఫోన్

Best Smartphone Under 1000: అమెజాన్లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ క్రమంలో రెడ్మి సిరీస్ కు సంబంధించిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 5,000లకు పైగా డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ పై మరిన్ని ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడే తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 6, 2023, 09:51 AM IST
 Best Smartphone Under 1000: బంపర్ డిస్కౌంట్ ఆఫర్..రూ. 349కే Redmi A2 స్మార్ట్ ఫోన్

Best Smartphone Under 1000: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు సేల్స్ పేరిట వస్తువులపై భారీ డిస్కౌంట్ ను అందజేస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై 50% పైగా డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఇక అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు వీటిపై అదనపు డిస్కౌంట్లను కూడా అందజేస్తోంది. రెడ్మీ ఇటీవలే సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి A2 సిరీస్ తో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇది సాధారణ బడ్జెట్లో లభించడం వల్ల కస్టమర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయం గా భావించవచ్చు. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్ లో భాగంగా మీరు రెడ్మీ A2 సిరీస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు రూ. 5,000లకు పైగా డిస్కౌంట్ పొందవచ్చు.

Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  

ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ మార్కెట్లోకి రూ. 8,999లకు విడుదల చేయగా ఇప్పుడు ఈ మొబైల్ కేవలం రూ. 6,299లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. మీరు ఈ మొబైల్ ను కొనుగోలు చేసేటప్పుడు ఈ డిస్కౌంట్ కూపన్ ను అప్లై చేస్తే రూ. 600 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ అనుసంధాన బ్యాంకుల ద్వారా బిల్ చెల్లిస్తే మరింత తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్ లభించే అవకాశాలు ఉన్నాయి. 

ఎక్స్చేంజ్ ఆఫర్:
ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఎక్స్చేంజ్ చేస్తే బోనస్ కూడా లభిస్తుంది. మీ పాత ఫోన్ కండిషన్ ని బట్టి రూ.5,950 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు రెడ్మీ A2 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను రూ. 349కే పొందవచ్చు. ఈ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ పై ఆధారపడి ఉంటుంది. 

ఫీచర్స్‌:

6.52 అంగుళాలు డిస్ప్లే
720 x 1600 పిక్సెల్స్
Mediatek Helio G36 చిప్‌సెట్
ఆండ్రాయిడ్ 12 
8 MP, f/2.0 కెమెరా
5MP, f/2.2 సెల్ఫీ కెమెరా
డ్యూయల్ సిమ్
Li-Po 5000 mAh బ్యాటరీ
10W వైర్డ్‌ ఛార్జింగ్
యాక్సిలరో మీటర్ సెన్సార్లు    

Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News