Whirlpool 6.5 Kg 5 Star Washing Machine Discount Offer: ప్రస్తుతం చాలా మంది సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్‌ను మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఎప్పటి నుంచో మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మంచి సమయం రానే వచ్చేసింది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన వాషింగ్ మెషిన్స్ ఫ్లిఫ్‌కార్ట్‌లో డెడ్ చీప్ ధరకే లభిస్తున్నాయి. అదనంగా వాటిపై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న వాషింగ్ మెషిన్ స్పెషల్ డీల్‌లో భాగంగా ఏది అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉందో తెలుసుకోండి.
వర్ల్పూల్ 6.5 కిలోల 5 స్టార్ వాషింగ్ మెషిన్ (Whirlpool 6.5 kg 5 Star Washing Machine) ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యధిక తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ వాషింగ్ మెషిన్ MRP ధర రూ.12,700తో అందుబాటులో ఉంది. ఇక దీనిపై అదనంగా 29 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. దీంతో ఆఫర్స్ పోనూ..రూ.8,970కే పొందవచ్చు. ఇవే కాకుండా మరింత తగ్గింపు పొందడానికి ఇరత బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. ప్రస్తుతం ఈ వాషింగ్ మెషిన్ మూడు కలర్ ఆప్షన్స్‌లో ఉంది. అంతేకాకుండా ఐదు కేపాసిటీల్లో అందుబాటులో ఉంది. ఇందులోని 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్‌పై స్పెషల్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో Flipkart అనుసంధాన Axis Bank క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి దాదాపు 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఈ వాషింగ్ మెషిన్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ వినియోగిస్తే.. రూ.2,300 ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. ఇక అన్ని ఆఫర్స్‌ను వినియోగిస్తే ఈ వాషింగ్ మెషిన్‌ను కేవలం రూ.5,970కే పొందవచ్చు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ఇది పెద్ద వాష్ టబ్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది డీప్ వాష్ 66 ఎల్ సిస్టమ్‌తో లభిస్తోంది. అలాగే డీప్ క్లీనింగ్ పవర్‌హౌస్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది అధిక 1400 RPM స్పీడ్ స్పిన్ మోటారుతో లాంచ్ కానుంది. అంతేకాకుండా ఈ వాషింగ్ మెషిన్ అద్భుతమైన హెయిర్ డ్రాయర్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ వాషింగ్ మెషిన్ 3 వాష్ ప్రోగ్రామ్‌లతో విడుదలతో లాంచ్ అయ్యింది. ఇది మూడు విభిన్న వాష్ ప్రోగ్రామ్‌లైన పట్టు, లేస్‌తో పాటు ఉన్ని బట్టలపై ఉన్న మరకలను సులభంగా తొలగిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.