తెలంగాణలో కొత్త 'పొలిటికల్ ఫ్రంట్'?

          

Last Updated : Nov 20, 2017, 09:00 AM IST
తెలంగాణలో కొత్త 'పొలిటికల్ ఫ్రంట్'?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఫ్రంట్ ఆవిర్భవించనుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ మినహా ఇతర కలిసొచ్చే పార్టీలతో ఈ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సిపిఎం కార్యదర్శి తమ్మినేని ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 27 పార్టీలు, ఇతర ప్రజా సంఘాలతో ఒక సమావేశం జరిగింది. ఈ కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు సమావేశంలో పాల్గొన్న వారందరూ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. విధివిధానాలు, ఎజెండా ఖరారయ్యాక కొత్త ఫ్రంట్ కు అధికారికంగా ప్రకటిస్తారు.

Trending News